Telugu Heroes Remuneration : మన స్టార్ హీరోల పారితోషకం వివరాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..! 

Telugu Heroes Remuneration

Telugu Heroes Remuneration : మన హీరోల పారితోషకం ఒకప్పుడు 15 కోట్ల వరకు వెళ్తేనే చాలా మంది అబ్బా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ లెక్క 50 కోట్లను దాటి 100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. అంతలా మన హీరోల పారితోషకాలు పెరిగిపోయాయి. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా కొంత మంది హీరోలు తమ పారితోషకాల్ని అమాంతం పెంచేశారు. తమ మార్కెట్ ను నమ్మి సినిమాలు చేయాలని ప్రొడ్యూసర్లకు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ను … Read more

Ys Bharati Reddy : వచ్చే ఎన్నికల్లో భారతి కీలకం కాబోతున్నారా.. జగన్ ప్లాన్ ఇదే?

ys-bharati-reddy-will-be-key-role-in-2024-ap-elections-is-this-ys-jagan-reddy-plan

Ys Bharati Reddy : పోయిన సారి ఎన్నికల్లో వైఎస్ షర్మిల తాను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ర్టంలో సుడిగాలి పర్యటన చేసింది. ఈ పర్యటన జగన్ పార్టీకి చాలా కలిసొచ్చింది. ఫలితంగా జగన్ పార్టీ చరిత్రను తిరగరాస్తూ 151 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది. కానీ ఈ సారి పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. జగన్ కు అధికారం అయితే ఉంది కానీ ఆయన చెల్లెలు షర్మిల, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ జగన్ కు … Read more

SreeMukhi Chef Mantra : అది కావాలని శ్రియ సరన్ హాట్ కామెంట్స్.. నెట్టింట రచ్చ రచ్చ.. 

SreeMukhi-Chef-Mantra

SreeMukhi Chef Mantra : ముద్దు గుమ్మలు శ్రియా సరన్, రెజీనా, శ్రీముఖి ఆహా ఓటీటీ సంస్థ వారు రిలీజ్ చేసిన చెఫ్ మంత్ర ప్రోమోలో రచ్చ రచ్చ చేశారు. మొన్నీ మధ్యే ఆహా భోజనంబు అనే ప్రోగ్రాంను మంచు లక్ష్మీతో చేయించిన ఆహా ఇప్పుడు సరికొత్తగా చెఫ్ మంత్ర అనే కార్యక్రమాన్ని హాట్ యాంకర్ శ్రీముఖితో డిజైన్ చేయించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను కూడా ఆహా రిలీజ్ చేసింది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. … Read more

Bandla Ganesh : ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న బండ్ల.. అలా అనేశాడేంటి

Bandla-Ganesh-Prabhash-Twee

Bandla Ganesh : టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్ పేరు తెలుగు అభిమానులు చాలా మందికి తెలిసే ఉంటుంది. మొన్నటి దాకా రాజకీయాల్లోకి వచ్చి మంగమ్మ శపథాలు చేసి బండ్ల గణేష్ చాలా ఫేమస్ అయ్యాడు. ఈ శపథాల మాట అలా పక్కకుంచితే బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల గురించి ఆయన వ్యక్తిత్వం గురించి వరుసగా ట్వీట్లు చేస్తూ పవర్ స్టార్ … Read more

Karthika Deepam Serial : అయ్యోయ్యో వంటలక్క… పరిస్థితి చేయిజారుతోందా? పడిపోతున్న రేటింగ్ దేనికి సంకేతం.. 

karthika deepam Serial trp rating this week

karthika Deepam Serial Trp: తెలుగు నాట బుల్లి తెర మీద కార్తీక దీపం సీరియల్ కు ఉన్నంత క్రేజ్ మరే సీరియల్ కు లేదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అంతలా ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. స్టార్ హీరో సినిమా వచ్చినా, క్రికెట్ మ్యాచ్ వచ్చినా మరేది వచ్చినా కానీ కార్తీక దీపం సీరియల్ రేటింగ్ మాత్రం తగ్గలేదు. అంతలా ఈ సీరియల్ అభిమానులను సంపాదించుకుంది. ఈ సీరియల్ గురించి పలు … Read more

KomatiReddy : అసలు కోమటి రెడ్డికి ఆ సత్తా ఉందా? రోజురోజుకూ పెరుగుతూ పోతున్న అనుమానాలు…

Komatireddy-Venkata-Reddy

KomatiReddy :  తెలంగాణ కాంగ్రెస్ లో కోమటి రెడ్డి బ్రదర్స్ చాలా సీనియర్ నాయకులని అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన హుజురాబాద్ బై పోల్స్‌కు కామారెడ్డి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను ప్రారంభిస్తానని భువనగిరి ఎంపీ కోమటి రెట్టి వెంకట్ రెడ్డి ప్రకటించారు. కానీ ఎందుకో పాదయాత్ర చేపట్టలేకపోయారు. ఒకవేళ నిజంగా ఆయన పర్యటన ప్రారంభిస్తే కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొనేది. అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ హుజురాబాద్ ఉపఎన్నికల్లో కేడర్ పనిచేస్తే విజయావకాశాలు … Read more

Nara Lokesh : నారా లోకేష్ విషయంలో ఏం జరుగుతోంది? వారి వల్లనేనా ఇదంతా..?!

nara-lokesh-why-nara-lokesh-graph-suddenly-dropped-in-party

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం మంచి దూకుడు మీదున్నారు. ఆయన కొన్ని రోజుల నుంచి వరుసగా ట్వీట్లు చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న లోకేష్ ఒక్కసారిగా ఇలా ఫామ్ లోకి రావడం చూసి టీడీపీ శ్రేణులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ సడెన్ గా ఉన్నట్టుండి ఒక్క సారిగా ఆయన గ్రాఫ్ పడిపోయింది. … Read more

Upasana Clarity : పిల్లల గురించి క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్ భార్య ఉపాసన..? అప్పుడే ప్లాన్ చేస్తాం..! 

Upasana Planning Child

Upasana Clarity : మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితురాలైన ‘ఉపాసన’ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటుంటారు. చెర్రీ సినిమాల్లో బిజీగా ఉండగా, ఉపాసన అపోల్ హాస్పిటల్స్ నిర్వహణలో పాలుపంచుకుంటోంది. అదే విధంగా పలు సామాజిక కార్యక్రమాల్లోనూ ఆమె ముందుంటుంది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్‌గా చెప్పుకొచ్చింది ఉపాసన.. మీ భర్త రాంచరణ్, మీ … Read more

Siri Shanmukh : సిరి పాపకు పెద్ద పంచ్ వేసిన షణ్ముక్.. నీవేం పెద్ద అందగత్తెవు కాదు అంటూ..

Shanmukh Jaswanth Comments

Siri Shanmukh : బిగ్ బాస్ ఎంత మంది జనాలు చీదరించుకున్నా కానీ ఈ షోను చూసే వాళ్లు చూస్తేనే ఉన్నారు. చానెల్ కు వచ్చే వ్యూస్ వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ షో మాత్రం ఆగకుండా రన్ అవుతుంది. తాజాగా బిగ్ బాస్ షోలో హోటల్ టాస్క్ నడుస్తోంది. బిగ్ బాస్ టాస్క్ లంటేనే గొడవలకు ఫేమస్. ఎటువంటి గొడవ లేకపోతే ఎవరూ చూడరని కాబోలు బిగ్ బాస్ ఏదో ఒక గొడవ పెట్టిస్తూ ఉంటాడు. … Read more

Harish Rao : వారికి కలిసి రాని ఆరోగ్య శాఖ హరీశ్‌కు కలిసొచ్చేనా… కేసీఆర్ ఏం చేయబోతున్నారు? 

harish-rao-new-health-minister-what-kcr-strategy-behind-that-politics

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ సెంటిమెంట్ బలంగా వినిపిస్తోంది. అదే ఆరోగ్య శాఖను ఎవరు చేపట్టినా సరే అనేక ఇబ్బందుల పాలవుతారని, ఆ విషయాన్ని నిజం చేస్తూ ఇప్పటి వరకూ తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఆరోగ్య శాఖ ను చేపట్టిన వారంతా ఏదో రకంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొదటి సారిగా వైద్య శాఖ మంత్రిగా పని చేసిన తాటికొండ రాజయ్య మొదలుకుని మొన్న వైద్య మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ … Read more