Ram Charan : మెగా ఫ్యాన్స్‌కు పండుగే.. తండ్రి కాబోతున్న రామ్‌చరణ్.. ఇదిగో ప్రూఫ్..!

Mega Star Ram Charan And Upasana Konidela Becoming Parents Soon

Ram Charan : మెగా అభిమానులకు శుభవార్త.. ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. చెర్రీ, ఉపాసన కొణిదల జంట త్వరలో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నామనే విషయాన్ని వెల్లడించారు.దీనికి సంబంధించి సంతోషకర విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దాంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. ఎప్పటినుంచో రామ్ చరణ్, ఉపాసన పిల్లల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు సంతోషకరమైన విషయాన్ని మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించింది. దీనికి … Read more

RRR Dosti Video : జపాన్‌లో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్యామిలీతో దోస్తీ వీడియో.. ఫ్యాన్స్‌కు పూనకాలే..!

RRR Dosti Video _ Jr NTR And Ram Charan Family Dosti At Japan Streets Video

RRR Dosti Video : ఆర్ఆర్ఆర్ (RRR) మూవీతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల క్రేజ్ విదేశాల్లోనూ పెరిగిపోయింది. దేశ విదేశాల్లోనూ తెలుగు సినిమా సత్తా చాటిన ఆర్ఆర్ఆర్ హీరోలకు అందరూ సలాం కొడుతున్నారు. ఎన్టీఆర్, చరణ్ కనిపిస్తే చాలు.. ఫుల్ హంగామా చేసేస్తున్నారు అక్కడి ఫ్యాన్స్. ఎన్టీఆర్ (Jr Ntr), రామ్ చరణ్ (Ram Charan)లకు విదేశాల్లో ఫ్యాన్ బేస్ భారీగా పెరిగిందనడానికి ఇదే నిదర్శనం. రాజమౌళి (Rajamouli) లేకుంటే వీరిద్దరూ లేరనడంలో సందేహం అక్కర్లేదు. … Read more

Ram Charan-Upasana : చరణ్, ఉపాసన వరలక్ష్మి వ్రతం చూశారా? కృష్ణాష్టమి ప్రత్యేక పూజలు.. ఫొటోలు వైరల్!

Mega Power Star Ram Charan Celebrates Janmashtmi With Wife Upasana Konidela, Photos Viral

Ram Charan-Upasana : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసన గురించి తెలియని వారంటూ ఉండరు. ఉపాసన ఒక కోడలిగా మంచి భార్య గా తన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తోంది. ఒకవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూనే కోడలిగా ఇంటి బాధ్యతలు, భార్య గా రామ్ చరణ్ పనులు చూసుకుంటుంది. ఇక ఉపాసన అపోలో ఇన్చార్జి గా వ్యవహరిస్తున్నప్పటికీ ఆమె ఎలాంటి హంగులు, ఆర్బాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఉంటుంది. … Read more

Ntr birthday : నీతో బంధం ఒక్కమాటలో చెప్పేది కాదు.. తారక్ కు చరణ్ ప్రత్యేక శుభాకాంక్షలు

Ntr birthday

Ntr birthday : జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ తన 39వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు తారక్ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. డై హార్డ్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ ప్రేమను చాటి చెబుతున్నారు. ఈ మధ్యే ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించిన రామ్ చరణ్ కూడా తారక్ శుభాకాంక్షలు తెలిపాడు. తారక్ తో తన అనుబంధాన్ని వర్ణిస్తూ … Read more

Acharya Review : ‘ఆచార్య’ రివ్యూ : ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ, కానీ…!

Acharya Review : Megastar Chiranjeevi Acharya Movie review

Acharya Review : మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు గత రెండు సంవత్సరాలుగా ఎదురు చూశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ప్రకటన వచ్చిన నేపద్యంలో అంచనాలు మరింతగా పెరిగాయి. తండ్రి కొడుకులు మొదటి సారి కలిసి నటించిన సినిమా కావడంతో ప్రతి ఒక్క తెలుగు సినీ ప్రేక్షకుడు కూడా ఆచార్య పై ఆసక్తి కనబర్చారు. మరి సినిమా ఆ … Read more

Chiranjeevi : ‘ఆచార్య’ లో పవన్‌… చిరంజీవి వ్యాఖ్యలు వైరల్‌

Chiranjeevi intersting comments on Acharya ram charan role

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ కీలక పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా రెండేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. కరోనా వల్ల ఆలస్యం అయిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై ఆకాశమే హద్దు అన్నట్లుగా అభిమానులు అంచనాలు పెంచుకొని ఎదురు … Read more

RRR Movie : ఆర్ఆర్ఆర్ స్టోరీ మొత్తం ఈ మల్లితోనే.. ఎవరీ మల్లి తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

rrr-movie-rrr-movie-story-line-start-with-malli-role-who-is-malli-what-her-background-all-details-here

RRR Movie : ఆర్ఆర్ఆర్.. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి.. ఈ ముగ్గురు కలిస్తే.. ట్రిపుల్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ టాక్ వినిపిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. పాన్ ఇండియా తరహాలో ఆర్ఆర్ఆర్ మూవీకి ఫుల్ క్రేజ్ పెరిగింది. ఆర్‌ఆర్‌ఆర్‌ భారీగా వసూళ్లతో రికార్డులను తిరగరాస్తోంది. జక్కన్న డైరెక్షన్ లో ఎన్టీఆర్, చెర్రీల పర్ఫార్మెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే ఈ మూవీలో ఇద్దరు హీరోలు పోరాటం చేసేది … Read more

RRR Review : ‘ఆర్‌ఆర్ఆర్’ రివ్యూ.. జక్కన్న చెక్కిన ట్రిపుల్‌ఆర్‌‌‌లో హైలైట్స్ ఇవే..!

RRR Movie Review _ SS Rajamouli's RRR Movie Released on March 25 World Wide with Combo Of Ram Charan And Jr NTR Performance

RRR Review : తెలుగులో పెద్ద హీరోల మల్టీ స్టారర్‌ సినిమాలు వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఎట్టకేలకు టాలీవుడ్‌ సూపర్ స్టార్‌ హీరోలుగా గుర్తింపు ఉన్న ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ ల కలయికలో సినిమా.. అది కూడా జక్కన్న దర్శకత్వంలో 500 కోట్ల బడ్జెట్‌ తో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించి ఉంటాడు అనడంలో సందేహం అస్సలు అక్కర్లేదు. … Read more

RRR First USA Review : ఫస్ట్ USA రివ్యూ.. ‘ఆర్ఆర్ఆర్’ అసలు స్టోరీ ఇదే.. ఎమోషనల్ క్లాసిక్.. ఒక యాక్షన్ ఫీస్ట్..!

RRR First USA Review : RRR First usa premiere Show Review Out from SS Rajamouli Film

RRR First USA Review : ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మాటే వినిపిస్తోంది. వరల్డ్ వైడ్ ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఆర్ఆర్ఆర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే RRR మూవీకి సంబంధించి అమెరికాలో ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది.. ఆర్ఆర్ఆర్ మూవీ స్టోరీపై అనేక విధాలుగా వినిపిస్తోంది. ఈ మూవీలో కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన … Read more

RRR First Review : ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రామ్ చరణ్ అద్భుతమైన ఫామ్.. ఎన్టీఆర్‌కు నేషనల్ అవార్డు ఖాయం.. షాకింగ్ క్లైమాక్స్ హైలట్..!

RRR First Review : Ram Charan Steals the Show, Jr NTR Gives Award-Worthy Performance in RRR Movie of SS Rajamouli

RRR First Review : ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఫస్ట్ మూవీ (RRR First Review) రివ్యూ వచ్చేసింది. SS Rajamouli తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎలా ఉంటుందో ముందుగానే ఫస్ట్ రివ్యూను ఇచ్చేశారు సినీ విమర్శకుడు ఉమైర్ సంధు (Umair Sandhu).. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR మూవీ మార్చి 25న శుక్రవారం సినిమా థియేటర్లలోకి రానుంది. మల్టీస్టారర్ అభిమానులు … Read more

Join our WhatsApp Channel