Tufan9 Telugu News

Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Konda Surekha

మూడు పార్టీలు, ఒక్క నిర్ణయం.. కొండా సురేఖ ముందున్న సవాళ్లు!

Konda Surekha : మంత్రి పదవి బర్తరఫ్ తర్వాత కొండా సురేఖ ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనే మూడు మార్గాలు ఉన్నాయి. ఒక్కో పార్టీలో ఆమెకు ఎదురయ్యే వాస్తవ సవాళ్లు ఏంటో పూర్తి విశ్లేషణలో తెలుసుకుందాం..




ప్రభుత్వ పథకాలు

See All
Telangana Ration Card

తెలంగాణ రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. 3 నెలల ఉచిత బియ్యానికి ఈరోజే లాస్ట్..

Telangana Ration Card : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ముఖ్య అలర్ట్. మూడు నెలల ఉచిత బియ్యం కోటా గడువు నేటితో ముగియనుంది. మొబైల్‌తో ఈ-కేవైసీ పూర్తి చేసే విధానం తెలుసుకోండి. ఈరోజే తమ కోటాను తీసుకోవడంతో పాటు, వీలైతే ఈ-కేవైసీని కూడా పూర్తి చేసుకోవడం మంచిదని పౌరసరఫరాల విభాగం సూచిస్తోంది. ఆలస్యం చేస్తే నష్టపోయేది మీరే.

AP DWCRA Women, AP Streenidhi Loan

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్‌.. ఇక 8 మంది సభ్యులున్నా రూ.3 లక్షల వరకు రుణం!

AP DWCRA Women Loan : ఏపీ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కీలక ఊరట ఇచ్చింది. 10 మంది సభ్యుల నిబంధనకు బదులుగా 8 మంది సభ్యులతో ఉన్న సంఘాలకు రుణం, రూ.3 లక్షల స్త్రీనిధి లోన్‌, నిబంధనలు పూర్తి వివరాలు.

AP Handloom Scheme Netanna Sevalo Scheme

ఏపీ చేనేతలకు గుడ్‌న్యూస్‌.. అర్హుల ఖాతాల్లో రూ.25 వేలు.. ఆ తేదీలోగా జమ!

AP Handloom Scheme : నేతన్న సేవలో పథకం కింద అర్హులైన చేనేతలకు రూ.25 వేల సాయం అందుతోంది. డబ్బులు రాని వారికి ఆగస్టు 20లోగా చెల్లింపులు, అర్హతలు, అవసరమైన పత్రాలు పూర్తి వివరాలు.

KPHB Indiramma Houses

పేదలకు గుడ్‌న్యూస్.. KPHBలో 480 ఇందిరమ్మ ఇళ్లు.. రూ.5 లక్షల సబ్సిడీ.. ఆగస్టు 15లోగా అప్లై చేయండి

KPHB Indiramma Houses : KPHB ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి నేడు భూమిపూజ చేయనున్నారు. 480 ఫ్లాట్లు, రూ.5 లక్షల ప్రభుత్వ సబ్సిడీ, అర్హతలు, దరఖాస్తు గడువు, పూర్తి వివరాలు ఇవే.

AP Nethanna Sevalo Scheme: Rs 25,000 Will Be Credited Soon to These Eligible Beneficiaries

ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. వారం రోజుల్లో ఖాతాల్లో జమ.. ప్రభుత్వం కీలక ప్రకటన

AP Nethanna Scheme: నేతన్న సేవలో పథకం కింద అర్హులైన చేనేత కుటుంబాలకు రూ.25,000 ఆర్థిక సాయం అందుతోంది. డబ్బులు అందని వారికి దరఖాస్తుల పునఃపరిశీలన చేసి వారం రోజుల్లో నగదు జమ చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.

Thalliki Vandanam Scheme

తల్లికి వందనం డబ్బులు రాలేదా? ఆగస్టు 30న కీలక అప్‌డేట్.. తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ

Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం కింద తొలి విడత డబ్బులు రాని విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆగస్టు 30న అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ చేయనుంది.





రాజకీయం

See All
Konda Surekha

మూడు పార్టీలు, ఒక్క నిర్ణయం.. కొండా సురేఖ ముందున్న సవాళ్లు!

Konda Surekha : మంత్రి పదవి బర్తరఫ్ తర్వాత కొండా సురేఖ ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనే మూడు మార్గాలు ఉన్నాయి. ఒక్కో పార్టీలో ఆమెకు ఎదురయ్యే వాస్తవ సవాళ్లు ఏంటో పూర్తి విశ్లేషణలో తెలుసుకుందాం..

Bangkok Telugu Students Nara Lokesh

బ్యాంకాక్‌లో తెలుగు యువత ఆందోళన.. రక్షణ చర్యలకు లోకేశ్ ఆదేశాలు

Bangkok Telugu Students : థాయ్‌లాండ్‌లో ఉద్యోగాల కోసం వెళ్లి బ్యాంకాక్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు యువతకు మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. అధికారులతో మాట్లాడి వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

AP Cabinet Expansion

జనసేనకు నాలుగో మంత్రి పదవి ఖాయమేనా? నాగబాబుకేనా.. ఉత్తరాంధ్ర నేతకు ఛాన్స్‌ ఇస్తారా?

AP Cabinet Expansion : AP కూటమి ప్రభుత్వంలో జనసేనకు నాలుగో మంత్రి పదవి దక్కనుందా? నాగబాబుకు ఇచ్చిన హామీ, కుటుంబ రాజకీయాల విమర్శలు, సామాజిక సమీకరణాలు, ఉత్తరాంధ్ర విస్తరణ వ్యూహంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Bankipur Bypoll Result: Prashant Kishor Says Voters Rejected Samrat Choudhary's Leadership

బంకిపూర్ బైపోల్ ఫలితంపై ప్రశాంత్ కిషోర్ బిగ్ స్టేట్‌మెంట్.. సామ్రాట్ చౌదరిపై ఘాటు వ్యాఖ్యలు!

Bankipur Bypoll Result : బీహార్‌లోని బంకిపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ భారీ విజయం సాధించారు. ఆయన బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హాపై గెలిచారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.

Telangana SIR Survey

తెలంగాణ ప్రజలకు ఊరట.. SIR సర్వే గడువు పొడిగించిన కేంద్ర ఎన్నికల సంఘం

Telangana SIR Survey: తెలంగాణలో ఓటర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గడువు మళ్లీ పొడిగించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 10 వరకు ఈ గడువును పొడిగించింది. ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించని వారికి మరో అవకాశం లభించింది.

Telangana Municipal Elections 2026

Telangana Municipal Elections 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: మీ పోలింగ్ బూత్ ఎక్కడ? ఓటర్ స్లిప్ ఎలా పొందాలి?

Telangana Municipal Elections 2026 : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ మొదలైంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటిల్లో 2,981 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సహా ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు.



టెక్నాలజీ

See All
Amazon Great Freedom Sale

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026లో వన్‌ప్లస్ 15పై అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్‌ను అసలు ధరకే కన్నా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.


Google
Tufan9 Telugu News Add as preferred source