Game Changer Review

గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ.. రాంచరణ్ అదరగొట్టేశాడు!

By Tufan9 News            Jan 10, 2025

Game Changer Review

గ్లోబ‌ల్ స్టార్ రాంచ‌ర‌ణ్ అదరగొట్టాడు. గేమ్ ఛేంజర్ మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకోనున్నాడు.

Source : Google 

Game Changer Review

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీలో కియారా అద్వాణీ, అంజలి, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య నటించారు.

Source : Google 

Game Changer Review

ఈ సినిమా జ‌న‌వ‌రి 10న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌లలో వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. 

Source : Google 

Game Changer Review

స్క్రీన్ ప్లే బాగుంది. ఫస్టాఫ్ కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. 

Source : Google 

Game Changer Review

సెకండాఫ్‌లో రాంచరణ్, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, అంజలి అద్భుత నటన ఆకట్టుకునేలా ఉంటుంది. 

Source : Google 

Game Changer Review

రాంచరణ్ నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాడు. చెర్రీని తనదైన నటనతో అదరగొట్టాడు.

Source : Google 

Game Changer Review

గేమ్ ఛేంజర్ ఆద్యంతం మలుపులు తిరుగుతూ ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. 

Source : Google