Rohit Sharma : రోహిత్ శర్మ కొత్త లంబోర్గిని కారు ఇదిగో.. ధర రూ. 4.57 కోట్లు అంట.. కేవలం 3.4 సెకన్లలో 100 కి.మీ రేంజ్!

Rohit Sharma Lamborghini Urus

Rohit Sharma : భారత క్రికెటర్ రోహిత్ శర్మ రెండో లంబోర్గిని ఉరుస్‌ను కొనుగోలు చేశాడు. ఈ SE వెర్షన్‌ మోడల్ కారు ప్రారంభ ధర దాదాపు రూ. 4.57 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

Mohammed Siraj : ఇంగ్లాండ్‌తో ఐదో టెస్ట్.. సిరాజ్ చేసిన తప్పు ఇదే.. టీమిండియాకు భారీ మూల్యం.. ఆ ఓవర్‌లో ఏం జరిగిందంటే?

Mohammed Siraj

Mohammed Siraj : మహమ్మద్ సిరాజ్ బౌండరీ పొరపాటు హ్యారీ బ్రూక్‌కు సిక్స్ ఇచ్చింది. ఫలితంగా ప్రసిద్ధ్ కృష్ణకు సిరాజ్ క్షమాపణలు చెప్పాడు. కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు.

Vaibhav Suryavanshi : ‘పృథ్వీ షా’లాగా నాశనం అవ్వకండి.. యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఫ్యాన్స్ గట్టి వార్నింగ్..!

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : చిన్న వయసులోనే సూర్యవంశీకి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఆ ఆటగాడికి వస్తున్న ప్రజాదరణపై సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.

Ravindra Jadeja : ఇంగ్లాండ్‌తో మూడో టెస్ట్.. రవీంద్ర జడేజా మూడో హాఫ్ సెంచరీ.. ఆల్‌టైమ్ రికార్డ్!

Ravindra Jadeja

Ravindra Jadeja : రవీంద్ర జడేజా ఇంగ్లాండ్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ సాధించి, VVS లక్ష్మణ్ రికార్డును సమం చేశాడు.

IND vs ENG 2025 : గిల్ బ్యాటింగ్ దెబ్బకు ఇంగ్లాండ్‌ బేజారు.. కెప్టెన్‌గా శుభ్‌మాన్ తొలి డబుల్ సెంచరీ.. విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టాడు..!

IND vs ENG 2025

IND vs ENG 2025 : ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ రెండో రోజున శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కెప్టెన్‌గా తొలి టెస్ట్ డబుల్ సెంచరీని సాధించాడు. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో, అతను ఇంగ్లాండ్‌లో కొత్త రికార్డును నెలకొల్పాడు పాత రికార్డులను బద్దలు కొట్టాడు.

WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్‌ ఎప్పుడు, ఎక్కడ? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?

WI vs AUS Test

WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు ఆతిథ్యం ఇవ్వనుంది.

CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?

CSK vs RCB

CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ను 50 పరుగుల తేడాతో ఓడించింది.

IPL 2025 : లక్నో చేతిలో ఓటమితో SRHకు భారీ నష్టం.. టాప్ 5 నుంచి నిష్ర్కమణ..!

IPL 2025 Points Table

IPL 2025 Points Table : LSG చేతిలో ఓటమి కారణంగా SRH భారీ నష్టాన్ని చవిచూసింది. ఒకే స్ట్రోక్‌లో టాప్-5 నుంచి నిష్క్రమించింది.

Ishan Kishan : ఇషాన్ కిషాన్ ఇచ్చిపడేశాడుగా.. ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో విధ్వంసం..!

SRH vs RR _ Ishan Kishan Creates History, Becomes First SRH Batsman in Telugu

Ishan Kishan : ఐపీఎల్‌ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు.

SRH vs RR : ఐపీఎల్‌‌లో హైదరాబాద్ ఆరంభం అదిరింది.. రాజస్థాన్ చిత్తు.. ఇషాన్ కిషన్ అజేయ సెంచరీ..!

Sunrisers Hyderabad beat Rajasthan Royals by 44 runs in IPL 2025

SRH vs RR : గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ వారి సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి విజయంతో శుభారంభం చేసింది.

Join our WhatsApp Channel