Gongura Mutton : మటన్ గోంగూర కర్రీ.. ఇలా వండారంటే మొత్తం తినేస్తారు.. చాలా టేస్టీగా ఉంటుంది..!
మటన్ గోంగూర ఎప్పుడు (Gongura Mutton) చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే.. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.. టేస్ట్ చాలా బాగుంటుంది.
మటన్ గోంగూర ఎప్పుడు (Gongura Mutton) చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే.. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.. టేస్ట్ చాలా బాగుంటుంది.
Natu Kodi Pulusu : నాటుకోడి పులుసు రుచిగా రావాలంటే ఈ మసాలా పొడిని వేసి చూడండి.. టేస్ట్ మాత్రం అదిరిపొద్ది. చపాతీ, దోస, రైస్ ఎందులో అయినా తింటుంటే నోరూరిపొద్ది. ఈ నాటుకోడి పులుసు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కేజీ నాటుకోడి ముక్కలు తీసుకోండి. ఈ ముక్కలు వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పీన్ పసుపు వేసుకోవాలి. ఈ నాటు కోడి ముక్కలకి ఉప్పు … Read more
Minapappu Pachadi : ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యితో తింటే అదిరిపోద్ది. మినప్పప్పుతో రోటి పచ్చడి ట్రై చేయండి.
Thotakura Pesarapappu : తోటకూర పెసరపప్పు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకీ ఈ రెసిపీ ఎలా తయారు చేయాలంటే?
Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపొద్ది. ఇంతకీ ఈ పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా కడాయిలో రెండు యాలకులు, ఒకటిన్నర అంగుళాల దాల్చిన చెక్క, రెండు లవంగాలు, నాలుగు యాలుకలు, టేబుల్ స్పూన్స్ సోంపు వేసి సన్నని సెగ మీద సోంపు చిట్లే అంతవరకు లేదా రంగు మారేంతవరకు సిమ్ … Read more
Paneer Recipe : మనం ప్రతిరోజు అనేక వంటకాలు తయారు చేస్తాం మరియు తింటాం. అలాంటి వాటిలో పన్నీర్ అనేది మనం బయట షాపులో కొనుక్కుంటాం. అలాంటి పన్నీరును మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..? పనీర్ రుచికరమైనది మాత్రమే కాదు. ప్రోటీన్ యొక్క గొప్ప మూలం కూడా. చాలా మంది ప్రజలు పనీర్‌ను ఇష్టపడతారు. దానితో అనేక ప్రధాన వంటకాలు తయారుచేస్తారు. మరియు మీరు సాధారణంగా మార్కెట్ నుండి కొనుగోలు చేస్తున్నప్పుడు, ఇంట్లో స్వచ్ఛమైన … Read more
Moong Dal Soup Tips : పెసర పప్పుతో వంటకాలు అద్భుతంగా ఉంటాయి. చాలామంది పెసర పప్పును తినేందుకు ఇష్టపడతారు. పెసర పప్పు రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని తెలుసా? పెసర పప్పు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. అంతేకాదు.. ఎలాంటి జ్వరాలు వచ్చినా చిటికెలో తగ్గించగలదు. పెసర పప్పులో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. జ్వరం వచ్చినప్పుడు పెసరపప్పుతో తయారుచేసిన వంటలను తినాలని వైద్యులు చెబుతుంటారు. పెసరపప్పును కూరలా కాకుండా సూప్ మాదిరిగా … Read more
Capsicum Rings Recipe : ఎప్పుడు ఒకే రకమైన వంటలతో బోర్ కొట్టేసిందా? ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనుకుంటున్నారా? ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో చాలామంది ఏదైనా కొత్తగా రెసిపీ ట్రై చేసి తిందామని అనుకుంటుంటారు. ఎలాంటి వంటకం చేస్తే బాగుంటుంది అని తెగ ఆరాట పడుతుంటారు. చాలామంది చిరుతిండి ప్రియులు ఆయనియన్ రింగ్స్ తయారుచేసుకుంటారు ఫాస్ట్ ఫుడ్ క్షణాల్లో తయారై పోతుంది. ఇది కూడా తిని తిని బోర్ కొట్టేసింది అంటారా? అయితే ఆనియన్ రింగ్స్ బదులుగా … Read more
Kakarakaya Curry : కాకరకాయ.. కొంత మందికి ఈ కూర అంటే చాలా ఇష్టం. మరికొంత మందికి అస్సలే నచ్చదు. నచ్చకపోవడానికి కారణం చేదుగా ఉండటమే. కానీ వండాల్సిన రీతిలో వండితే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అస్సలే చేదుగా అనిపించదు. అయితే కమ్మగా ఉండే ఈ కాకరకాయ పులుసును ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు.. పావుకిలో కాకరకాయలు, ఒక కప్పు ఉల్లి గడ్డలు, 30 గ్రాముల చింతపండు, అరకప్పు కరివేపాకు, … Read more
Potato 65 : ఆలుతో అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. ఆలుతో చేసిన వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ప్రత్యేకించి చిన్న పిల్లలు ఎక్కువగా ఆలూతో చేసిన చిప్స్ అంటే తెగ ఇష్టపడుతుంటారు. పిల్లలకు బయట దొరికే చిప్స్ మంచిది కాదు.. అందుకే ఇంట్లోనే ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. అప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంతో హెల్తీ స్నాక్స్ తినవచ్చు. పిల్లలే కాదు.. పెద్దలు కూడా ఈ ఆరోగ్యకరమైన ఆలూ 65 స్నాక్స్ తినవచ్చు. ఇంతకీ ఆలూ … Read more