Health News

Okra Fenugreek water

Okra Fenugreek Water : ఈ పానీయం మీ ఆరోగ్యానికి వరం లాంటిది.. ఈరోజే ఖాళీ కడుపుతో ఇలా తాగేయండి.. మీరే ఆశ్చర్యపోతారు!

Okra Fenugreek Water : బెండకాయ, మెంతి గింజల నీరు రక్తంలో చక్కెరను నియంత్రించగలవు. రాత్రంతా నీటిలో నానబెట్టడం ద్వారా అందులోని ముఖ్యమైన పోషకాలు నీటిలో కలిసిపోతాయి.

|
snakes away during monsoon safe home tips

Snakes : వర్షాకాలంలో పాములతో జాగ్రత్త.. మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

Snakes : వర్షాకాలంలో కురిసే వర్షం కారణంగా పాముల బొరియలు నీటితో నిండిపోతాయి. పొడి, సురక్షితమైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ ఇళ్లలోకి లేదా తోటలలోకి వస్తాయి.

|
Millet Benefits

Millet Benefits : మిల్లెట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. వద్దన్నా ఇవే రోజూ తినేస్తారు!

Millet Benefits : చిరు ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఫైబర్, అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. మిల్లెట్స్ తింటే ఇంకా ఏయే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

|
How can i control hair loss in 15 days naturally

Hair Loss : మీ జుట్టు ఊడిపోతుందా? ఈ 6 చిట్కాలు పాటిస్తే.. జుట్టు రాలడం 15 రోజుల్లో తగ్గిపోతుంది.

Hair Loss : జుట్టు రాలడాన్ని నివారించడానికి, మీ జుట్టుపై వివిధ రకాల కెమికల్స్ రాయాల్సిన అవసరం లేదు. మీరు జుట్టు రాలడాన్ని ఎలా నివారించవచ్చునో ఇప్పుడు చూద్దాం..

|
Diabetic Patients

Diabetic Patients : మీకు షుగర్ ఉందా? సాయంత్రం 7 గంటల తర్వాత భోజనం చేయొద్దు.. ఎందుకంటే?

Diabetic Patients : డయాబెటిస్ రోగులు రాత్రిపూట వేయించిన ఆహారాలు, స్వీట్లు లేదా భారీ కార్బోహైడ్రేట్లు అసలు తినకూడదు. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

|
Top 10 Foods Diabetics Should Avoid, Complete Telugu Guide

Top 10 Foods Diabetics : డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలపై ఫుల్ తెలుగు గైడ్..!

Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు తప్పక పాటించాలి. మీకు డయాబెటిస్ ఉంటే ఏమి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

|
malabar spinach

Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!

Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర అనే పేర్లతో పిలుస్తారు.

|
Spinach Health Benefits in Telugu

Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!

Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది.

|
Dark Elbows

Dark Elbows: మీ మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ సింపుల్ రెమిడితో తెల్లగా మెరిసిపోతాయి..!

Dark Elbows : మోచేతుల నల్లదనాన్ని తొలగించడానికి కొన్ని హోం రెమిడీలు అందుబాటులో ఉన్నాయి. ఈ 5 బ్యూటీ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|
9 Side Effects of Drinking Too Much Tea

Tea Side Effects : టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ వ్యక్తులకు ప్రాణాంతకం కావచ్చు!

Tea Side Effects : అదేపనిగా టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే.. ఇందులో కెఫిన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. టీ ఎక్కువగా ...

|
Join our WhatsApp Channel