Latest
Samantha : చూపులతోనే కుర్రాళ్ల మతిపొగొట్టేస్తున్న సమంత.. ఏంటి అలా చూస్తున్నావ్..
Samantha : చూపులతోనే కుర్రాళ్ల మతిపొగొట్టేస్తున్న సమంత.. ఏంటి అలా చూస్తున్నావ్..
Airtel Prepaid Apple Music : ఎయిర్టెల్ అద్భుతమైన ఆఫర్.. ఈ యూజర్లు ఆపిల్ మ్యూజిక్ ఫ్రీగా పొందొచ్చు!
Airtel Prepaid Apple Music : ఆసక్తిగల వినియోగదారులు ఆపిల్ మ్యూజిక్కు ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.మీరు ఎయిర్టెల్ యూజర్ అయితే ఇది మీకోసమే. వాస్తవానికి, భారత అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్టెల్ అద్భుతమైన ఆఫర్ను ప్రారంభించింది.
Redmi 15 5G : 7,000mAh భారీ బ్యాటరీ, AI ఫీచర్లతో రెడ్మి 15 5G వస్తోంది.. ధర ఎంత ఉండొచ్చంటే?
Redmi 15 5G : రెడ్మి 15 5G స్మార్ట్ఫోన్ లాంచ్కు ముందు ఈ ఫోన్ డిజైన్, బ్యాటరీ, కీలక స్పెసిఫికేషన్లకు సంబంధించి కంపెనీ కొన్ని ఫీచర్లను షేర్ చేసింది.
Lava Play Ultra 5G : లావా ఫస్ట్ గేమింగ్ ఫోన్ వస్తోందోచ్.. ఈ నెల 20నే లాంచ్.. AI ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు
Lava Play Ultra 5G : లావా ప్లే అల్ట్రా 5G బుధవారం (ఆగస్టు 20) భారత మార్కెట్లో లాంచ్ కానుందని కంపెనీ X పోస్ట్ ద్వారా ప్రకటించింది. అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు.
ITR Filing 2025 : టాక్స్ పేయర్లు ITR ఫైలింగ్ సమయంలో ఈ 8 మిస్టేక్స్ చేయొద్దు.. లేదంటే మీకు ఐటీ నోటీసులు రావచ్చు!
ITR Filing 2025 : ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 15 దగ్గర పడుతోంది. గడువు దగ్గర పడింది. ఈ తప్పు అసలు చేయకండి. ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025.
Indian Railways : రైల్లో ఈ 7 వస్తువులను పొరపాటున ఎప్పుడూ తీసుకెళ్లొద్దు.. లేదంటే జరిమానా, జైలుశిక్ష తప్పదు..!
Indian Railways : రైల్లో ప్రయాణించే వారికి అలర్ట్.. రైలు ప్రయాణాల్లో రైల్వే నియమాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. చాలా మంది ప్రయాణీకులు తెలియకుండానే నిషేధిత వస్తువులను తీసుకెళ్తారు. వీటితో పట్టుబడితే జరిమానాలు లేదా జైలు శిక్ష విధించవచ్చు.
Okra Fenugreek Water : ఈ పానీయం మీ ఆరోగ్యానికి వరం లాంటిది.. ఈరోజే ఖాళీ కడుపుతో ఇలా తాగేయండి.. మీరే ఆశ్చర్యపోతారు!
Okra Fenugreek Water : బెండకాయ, మెంతి గింజల నీరు రక్తంలో చక్కెరను నియంత్రించగలవు. రాత్రంతా నీటిలో నానబెట్టడం ద్వారా అందులోని ముఖ్యమైన పోషకాలు నీటిలో కలిసిపోతాయి.
Robot Giving Birth : ఇకపై రోబోలు కూడా పిల్లల్ని కంటాయి.. రోబోలే గర్భం దాల్చి బిడ్డకు జన్మనిస్తాయట.. చైనా అద్భుత సృష్టి
Robot Giving Birth : రోబోట్ ప్రెగ్నెన్సీ సిమ్యులేషన్.. ఇప్పటివరకు మానవులు తమ తల్లుల గర్భం నుండి జన్మించారు. కానీ చైనా ఈ సంప్రదాయాన్ని మార్చబోతుంది. స్వయంగా గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చే రోబోలను తయారు చేస్తోంది.
Singer Chaiwala : ఈ టీ అమ్మేవాడు సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్.. ఇతడి టీ తాగి పాట కోసం జనాలు పిచ్చెక్కిపోతున్నారు..!
Singer Chaiwala : భోపాల్లోని బవేరియా కళా చౌరాహాలో 'ది సింగర్ చాయ్ వాలా' గోవింద్ బండిపై టీతో పాటు పాటలను పాడుతూ అలరిస్తున్నాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో బాగా ఫేమస్ అయ్యాడు.



















