Latest
Bike Engine Oil : బైకర్లు జర జాగ్రత్త.. ఆయిల్ మార్చకపోతే మీ బైక్ ఇంజిన్ దెబ్బతింటుంది.. ఎప్పుడు మార్చాలో తెలుసా?
Bike Engine Oil : ప్రతిరోజూ బైక్‌ను నడుపుతారు కానీ జాగ్రత్తగా చూసుకోరు. ముఖ్యంగా ఇంజిన్ ఆయిల్ మార్చడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇంజిన్‌కు చాలా నష్టం జరుగుతుంది.
PM Kisan 20th Instalment : పీఎం కిసాన్ 20వ విడత ఇంకా మీ ఖాతాలోకి రాలేదా? ఇంటి నుంచి ఇలా చేస్తే రూ. 2వేలు వెంటనే పడతాయి!
PM Kisan 20th Instalment : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత ఇంకా అందుకోలేదా? చాలా మంది రైతుల వాయిదాలు అందలేదు. ఏం చేస్తే రూ. 2వేలు తిరిగి పొందవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం..
MG Windsor EV : కొంటే ఇలాంటి కారు కొనాలి.. జస్ట్ రూ. 2 లక్షల డౌన్‌పేమెంట్‌తో MG విండ్సర్ EV ఇంటికి తెచ్చుకోవచ్చు!
MG Windsor EV : ఎంజీ మోటార్స్ ప్రవేశపెట్టిన కొత్త ఎలక్ట్రిక్ SUV విండ్సర్ EV బేస్ వేరియంట్ రూ. 13.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది.
Coolie Box Office Collections : 3వ రోజు ‘కూలీ’ బాక్సాఫీస్ కలెక్షన్స్.. రజనీకాంత్ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే?
Coolie Box Office Collections Day 3 : రజనీకాంత్ సినిమా కూలీ కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల మార్కును దాటింది. ఈ సంవత్సరం విడుదలైన మరే సినిమా కూడా ఇంత ఘనత సాధించలేదు.
POCO M7 Plus : పోకో కొత్త బడ్జెట్ ఫోన్ చూశారా? 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర కూడా చాలా తక్కువే
POCO M7 Plus : పోకో కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. POCO M7 ప్లస్ 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ ధర, ఫీచర్లు ఇవే
TECNO Spark Go 5G : కొత్త ఫోన్ భలే ఉందిగా.. టెక్నో స్పార్క్ గో 5G ఫీచర్లు అదుర్స్.. ధర కేవలం రూ.9,999 మాత్రమే!
TECNO Spark Go 5G : ఈ టెక్నో స్పార్క్ గో 5G ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్‌ల నుంచి లభ్యమవుతుంది. ఫస్ట్ సేల్ ఆగస్టు 21న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.
Realme P4 Pro 5G : రియల్‌మి P4 ప్రో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?
Realme P4 Pro 5G : రియల్‌మి రెండు ఫోన్లు 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సర్టిఫికేషన్, 6,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో హైపర్‌గ్లో అమోల్డ్ 4D కర్వ్+ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి.
War 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సినిమా ఎలా ఉందంటే?
War 2 Movie Review : వార్ 2 మూవీ రిలీజ్ అయింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ అదరగొట్టారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ చదివేయండి..
IT Returns : ఇంట్లో భార్య పిల్లలకు ట్యూషన్ చెబుతుంది.. ఈ ఆదాయంపై పన్ను చెల్లించాలా? లేదా? తప్పక తెలుసుకోండి
IT Returns : పన్ను చెల్లింపుదారుడు ఏ ఐటీఆర్ ఫారమ్‌ను ఉపయోగిస్తారనేది అతను సంపాదించే మొత్తం ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ట్యూషన్ బోధించే ఇలాంటి మహిళల ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..
HDFC Bank Minimum Balance : HDFC కస్టమర్లకు బిగ్ షాక్.. ఇకపై ఖాతాలో రూ. 25వేలు కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిందే.. లేదంటే జరిమానా!
HDFC Bank Minimum Balance : ఆగస్టు 1, 2025 నుంచి మెట్రో, అర్బన్ శాఖలలో తెరిచిన కొత్త ఖాతాలలో నెలవారీ సగటు బ్యాలెన్స్ రూ. 25,000 ఉంచడం తప్పనిసరి. గతంలో ఈ లిమిట్ రూ. 10,000 ఉండేది.



















