Latest
Rohit Sharma : రోహిత్ శర్మ కొత్త లంబోర్గిని కారు ఇదిగో.. ధర రూ. 4.57 కోట్లు అంట.. కేవలం 3.4 సెకన్లలో 100 కి.మీ రేంజ్!
Rohit Sharma : భారత క్రికెటర్ రోహిత్ శర్మ రెండో లంబోర్గిని ఉరుస్‌ను కొనుగోలు చేశాడు. ఈ SE వెర్షన్ మోడల్ కారు ప్రారంభ ధర దాదాపు రూ. 4.57 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
Khan Sir Rakhi : రక్షా బంధన్.. ఖాన్ సార్‌కు 15 వేల మంది స్టూడెంట్స్ రాఖీలు కట్టారు.. నా చెయ్యి ఎత్తలేకపోతున్నా భయ్యా..!
Khan Sir Rakhi : రక్షా బంధన్ నాడు సోదరీమణులు సాధారణంగా తమ సోదరులకు రాఖీ కడతారు. కానీ, పాట్నాలో అద్భుతమైన దృశ్యం కనిపించింది. దేశంలోని పాపులర్ టీచర్ ఖాన్ సర్ మరోసారి ఈ పండుగను తనదైన రీతిలో జరుపుకున్నారు.
ICICI Bank : ఐసీఐసీఐ బ్యాంకు కొత్త రూల్.. ఇక మీ ఖాతాలో మినీమం బ్యాలెన్స్ రూ. 50వేలు ఉంచాల్సిందే.. లేదంటే..?
ICICI Bank : ప్రైవేట్ రంగ బ్యాంకు ICICI బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ లిమిటెడ్ అమాంతం పెంచేసింది. ఇప్పుడు ICICI బ్యాంక్ ఖాతాదారులు కనీసం రూ. 50,000 సగటు బ్యాలెన్స్‌ను మెయింటైన్ చేయాలి.
Vivo T4 5G : ఈ వివో స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్.. క్రేజీ ఆఫర్లు, ధర ఎంతో తెలిస్తే కొనేస్తారంతే!
Vivo T4 5G : కొత్త వివో V4 5G ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. భారీ బ్యాటరీతో 6.7-అంగుళాల Full HD అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఇదే సరైన సమయం..
Maruti Nexa Cars : మీ డ్రీమ్ కారు ఇదేనా? మారుతి నెక్సా కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 1.5 లక్షలకు పైగా డిస్కౌంట్..
Maruti Nexa Cars : మారుతి ఈ నెలలో ప్రీమియం నెక్సా కార్లపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ మారుతి కార్లను అత్యంత సరసమైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
Electric Car Deals : ఈ 4 ఎలక్ట్రిక్ కార్లపై రూ. 10 లక్షలకు పైగా తగ్గింపు.. ఇలాంటి డిస్కౌంట్లు మళ్లీ రావు భయ్యా.. కొనేసుకోండి!
Top 4 Electric Car Deals : మీరు ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? టాటా, కియా, MG వంటి బ్రాండ్లతో ఏ ఎలక్ట్రిక్ కార్లను కొంటారో చూసుకోండి. ఏయే కార్లపై ఎంత డిస్కౌంట్ అందుబాటులో ఉందో ఇప్పుడే చెక్ చేసుకోండి.
Harley-Davidson : ఇలాంటి బైకులు కొనాలి భయ్యా.. హార్లే-డేవిడ్సన్ బైక్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఫీచర్లు, లుక్స్ కేక!
Harley-Davidson Fat Bob vs Fat Boy price drop : మీరు హార్లే-డేవిడ్సన్ ఖరీదైన బైక్‌లను ఇష్టపడితే ఇప్పుడే కొనేసుకోండి. హార్లే-డేవిడ్సన్ రెండు మోటార్ సైకిళ్ళు హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ ఫ్యాట్ బాబ్‌లపై ఆగస్టు అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
Hair Loss : మీ జుట్టు ఊడిపోతుందా? ఈ 6 చిట్కాలు పాటిస్తే.. జుట్టు రాలడం 15 రోజుల్లో తగ్గిపోతుంది.
Hair Loss : జుట్టు రాలడాన్ని నివారించడానికి, మీ జుట్టుపై వివిధ రకాల కెమికల్స్ రాయాల్సిన అవసరం లేదు. మీరు జుట్టు రాలడాన్ని ఎలా నివారించవచ్చునో ఇప్పుడు చూద్దాం..
Raksha Bandhan 2025 : రక్షాబంధన్ నాడు మీ సోదరికి ఈ 5 వస్తువులను అసలు గిఫ్ట్‌గా ఇవ్వొద్దు.. గొడవలతో విడిపోతారు జాగ్రత్త..!
Raksha Bandhan 2025 : రక్షా బంధన్ అనేది అన్నచెల్లెలు, అక్కా తమ్ముల మధ్య విడదీయరాని ప్రేమకు చిహ్నం. ఆగస్టు 9న రక్షా బంధన్ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తారు. మీ సోదరికి ఏయే 5 వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
Vastu Tips : బెడ్ రూమ్ వాస్తు టిప్స్ : భార్యాభర్తలు నిద్రించే గదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. వెంటనే తీసేయండి..!
Vastu Tips For Couple Bedroom : వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్ రూమ్‌లో ఉంచిన వస్తువులతో భార్యాభర్తల జీవితంపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉన్నప్పటికీ గదిలో కొంత వాస్తు లోపం ఉంటే వైవాహిక జీవితంలో గొడవలు వస్తాయి. భార్యాభర్తల గదికి సంబంధించి వాస్తు నియమాలివే..



















