Latest
Realme 15 Pro 5G : రియల్‌మి కొత్త 5G ఫోన్ అదుర్స్.. ఏఐ ఫీచర్ల కోసమైన కొనేసుకోండి.. ధర కూడా చాలా తక్కువే..
Realme 15 Pro 5G : రియల్‌మి 15 సిరీస్ 5G భారత మార్కె్ట్లో అధికారికంగా రూ. 23,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ధర, స్టోరేజీ ఆప్షన్లకు సంబంధించి పూర్తి వివరాలివే..
Loan on PAN : మీ పాన్ కార్డుపై ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా? ఇలా చెక్ చేయండి.
Loan on PAN : మీ పాన్ నేరుగా మీ క్రెడిట్ రిపోర్ట్‌తో లింక్ అయి ఉంటుంది. ఏదైనా రుణం మీకు తెలియకుండా తీసుకుంటే మీ క్రెడిట్ రేటింగ్‌ను ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో మీరు లోన్లు తీసుకోవడంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
Diabetic Patients : మీకు షుగర్ ఉందా? సాయంత్రం 7 గంటల తర్వాత భోజనం చేయొద్దు.. ఎందుకంటే?
Diabetic Patients : డయాబెటిస్ రోగులు రాత్రిపూట వేయించిన ఆహారాలు, స్వీట్లు లేదా భారీ కార్బోహైడ్రేట్లు అసలు తినకూడదు. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
APPSC Recruitment 2025 : ఇంటర్ పాసైతే చాలు.. ప్రభుత్వ ఉద్యోగం పక్కా.. నెలకు రూ. 80 వేల వరకు జీతం.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!
APPSC Recruitment 2025 : అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి APPSC నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు 16 జూలై 2025 నుంచి అప్లయ్ చేసుకోవచ్చు.
RRB NTPC Exam 2025 : రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయి.. NTPC పరీక్ష షెడ్యూల్ ఇదిగో.. ప్రిపరేషన్ టిప్స్ మీకోసం..!
RRB NTPC Exam 2025 : 2025-26 సంవత్సరంలో 16 వేలకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టుల నియామకానికి RRB నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ RRB NTPC పరీక్షలు త్వరలో నిర్వహించనున్నారు.
SBI PO Admit Card 2025 : SBI PO అడ్మిట్ కార్డ్ 2025 త్వరలో విడుదల.. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?
SBI PO Admit Card 2025 : ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ప్రిలిమినరీ పరీక్ష 2025 ఆగస్టు 2, 4, 5 తేదీలలో వివిధ పరీక్షా కేంద్రాలలో జరుగనుంది.
PM-KISAN 20th Instalment : పీఎం కిసాన్ 20వ విడత.. రైతుల బ్యాంకు ఖాతాలో ఈరోజు రూ. 2వేలు జమ అవుతాయా?..
PM-KISAN 20th Instalment : పీఎం కిసాన్ పథకం 20వ విడత కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులకు శుక్రవారం (జూలై 18, 2025) వారి బ్యాంకు ఖాతాలో రూ. 2వేలు జమ అవుతుందని మీడియా నివేదికలు తెలిపాయి.
Driving Licence : పేపర్ డాక్యుమెంట్లు అక్కర్లేదు.. మీ డ్రైవింగ్ లైసెన్స్, RC మీ మొబైల్లోనే.. పోలీసులు అడిగితే ఇవే చూపించొచ్చు..!
Driving Licence : ఇప్పుడు మీకు పేపర్ డాక్యుమెంట్లు అవసరం లేదు.. మీ డ్రైవింగ్ లైసెన్స్, RCని మీ మొబైల్లో ఉంచుకోండి. పోలీసులు మిమ్మల్ని డాక్యుమెంట్లు అడిగితే డిజిటల్ డాక్యుమెంట్లను చూపించవచ్చు.
Aadhar Card Loan : మీ ఆధార్ కార్డుతో రూ. 5000 ఇన్‌స్టంట్ లోన్ తీసుకోవచ్చు.. ఎలా అప్లయ్ చేయాలంటే?
Aadhar Card Loan : అత్యవసర సమయాల్లో ఆధార్ కార్డుతో కొన్ని నిమిషాల్లోనే రూ. 5,000 ఇన్‌స్టంట్ లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్ ఎవరు తీసుకోవచ్చు? ఎలా అప్లయ్ చేయాలంటే? పూర్తి వివరాలు మీకోసం..
PM Kisan : రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 20వ విడత విడుదల తేదీ ఇదిగో.. మీ పేరు ఉందా చెక్ చేసుకోండి..!
Pm Kisan Samman Nidhi 20th installment Date : లక్షలాది మంది అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 2,000 నేరుగా బదిలీ చేయాల్సి ఉంది. నివేదిక ప్రకారం.. ఈ నెల 18న పీఎం కిసాన్ 20వ విడత విడుదల అయ్యే అవకాశం ఉంది.



















