Latest

School Assembly News Headlines Today August 4

School Assembly News : ఆగస్టు 4న ఈరోజు స్కూల్ అసెంబ్లీ న్యూస్ హెడ్‌లైన్స్.. నేటి టాప్ జాతీయ, క్రీడా ప్రపంచ వార్తా విశేషాలు..!

School Assembly News : ఆగస్టు 4న మీ స్కూల్‌మేట్‌లతో అసెంబ్లీలో షేర్ చేసేందుకు కొన్ని ఆసక్తికరమైన వార్తా విశేషాలను మీకోసం అందిస్తున్నాం.. దేశీయ, అంతర్జాతీయ, క్రీడా వార్తలు ఏమి ఉన్నాయో చదివి తెలుసుకోవచ్చు.

|
Stock Market Today

Stock Market Today : లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,600 మార్క్ దాటేసిన నిఫ్టీ 50

Stock Market Today : సెన్సెన్స్ 286 పాయింట్ల లాభంతో 80,886 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ మాత్రం 96 పాయింట్లు ఎగబాకింది. 24,661 వద్ద ట్రేడ్ అవుతుంది. రూపాయి మారకం విలువ డాలర్‌‌తో పోలిస్తే 87.24గా ఉంది.

|
Hero Glamour bike

Hero Glamour Bike : జస్ట్ రూ. 10 వేల డౌన్ పేమెంట్‌తో ఈ కొత్త హీరో బైక్ ఇంటికి తెచ్చుకోండి.. ఫుల్ ట్యాంక్‌తో 880 కి.మీ దూసుకెళ్లగలదు.. ధర ఎంతంటే?

Hero Glamour Bike : తక్కువ బడ్జెట్‌లో కొత్త బైక్ కోసం చూస్తున్నారా? హీరో గ్లామర్ బైక్ కొనేసుకోండి. హీరో ఈ బైక్‌ను కేవలం రూ. 10వేల డౌన్ పేమెంట్‌తో లోన్ కూడా పొందవచ్చు.

|
Get Driving License Online Without Visiting RTO

Driving License Online : ఇకపై RTO ఆఫీసుకు వెళ్లనక్కర్లేదు.. ఇంట్లోనే ఆన్‌లైన్‌లో మీ డ్రైవింగ్ లైసెన్స్‌ రెన్యువల్ చేయొచ్చు!

Driving License Online : డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలా? మీకు RTO ఆఫీసుకు వెళ్లకుండానే ఇంట్లో ఉండే ఈజీగా ఆన్‌లైన్‌లో రెన్యువల్ చేయించుకోవచ్చు.

|
Buy Tata Tiago EV on EMI

Buy Tata Tiago EV : అతి చౌకైన ధరకే Tata Tiago EV కారు.. జస్ట్ రూ. 8 వేలు EMI మాత్రమే.. సింగిల్ ఛార్జ్‌తో 315 కి.మీ రేంజ్..

Buy Tata Tiago EV : కేవలం రూ. 8 వేల రూపాయల EMIతో Tata Tiago EV కారు కొనేసుకోవచ్చు. ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

|
Mohammed Siraj

Mohammed Siraj : ఇంగ్లాండ్‌తో ఐదో టెస్ట్.. సిరాజ్ చేసిన తప్పు ఇదే.. టీమిండియాకు భారీ మూల్యం.. ఆ ఓవర్‌లో ఏం జరిగిందంటే?

Mohammed Siraj : మహమ్మద్ సిరాజ్ బౌండరీ పొరపాటు హ్యారీ బ్రూక్‌కు సిక్స్ ఇచ్చింది. ఫలితంగా ప్రసిద్ధ్ కృష్ణకు సిరాజ్ క్షమాపణలు చెప్పాడు. కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు.

|
aadhaar face authentication banking ippb india

Aadhaar Face Authentication : ఇకపై OTP, ఫింగర్‌ఫ్రింట్స్ అక్కర్లేదు.. పోస్టాఫీసుల్లో ఆధార్ ఫేస్ అథెంటికేషన్.. మీ ముఖం చూపించి డబ్బులు తీసుకోవచ్చు!

Aadhaar Face Authentication : మీ ముఖం చూపించి లావాదేవీ చేయండి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) కొత్త సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇదేలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|
AAI Recruitment 2025

AAI Recruitment 2025 : యువతకు సువర్ణావకాశం.. AAIలో జాబ్స్.. 1.5 లక్షల జీతం.. ఇప్పుడే అప్లయ్ చేయండి.. ఆగస్టు 1 వరకు ఛాన్స్!

AAI Recruitment 2025 : ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే వారికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఒక సువర్ణావకాశం. సీనియర్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుకు 1 ఆగస్టు 2025 చివరి తేదీ..

|
new upi rules august 1

New UPI Rules : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త UPI రూల్స్.. ఇకపై అలా చేయలేరు!

New UPI Rules : ఆగస్టు 1 నుంచి UPI యూజర్లు ఒక UPI యాప్ నుంచి రోజుకు 50 సార్లు మాత్రమే తమ అకౌంట్ బ్యాలెన్స్‌ను చెక్ చేసేందుకు NPCI అనుమతిస్తుంది.

|
Nothing Phone 3

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3పై ఏకంగా రూ.20వేలు బంపర్ డిస్కౌంట్.. ధర, ఫీచర్లు ఏంటో తెలిస్తే ఇప్పుడే కొంటారంతే..

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 3 అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై దాదాపు రూ.20వేలు డిస్కౌంట్ అందిస్తోంది.

|
Join our WhatsApp Channel