Kidney Failure
రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీ ఫెయిలర్ అయినట్టే!
By Tufan9 News Jan 10, 2025
తరచుగా మూత్రవిసర్జన
తరచుగా మూత్రవిసర్జన ప్రారంభ లక్షణాలలో ఒకటి. ఎక్కువగా రాత్రిపూట ఈ సమస్యను ఎదుర్కొంటారు.
Source : Google
తక్కువ మూత్రవిసర్జన
కొంతమంది తక్కువ మూత్ర విసర్జన చేస్తారు. మూత్రపిండాల సమస్యలకు నేరుగా సంబంధించినది.
Source : Google
మూత్రంలో రక్తం
కొన్నిసార్లు మూత్ర విసర్జన సమయంలో మూత్రంలో రక్తం పడుతుంది. దీన్నే హెమటూరియా అని కూడా పిలుస్తారు.
Source : Google
ప్రోటీన్యూరియా
మూత్రపిండ వ్యాధి ప్రారంభ దశలో ప్రోటీన్ మూత్రంలోకి లీక్ కావచ్చు. దీన్నే ప్రొటీనురియా అని పిలుస్తారు.
Source : Google
కాళ్లలో వాపు
కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు చీలమండలు, కాళ్లు, ముఖంపై వాపు మొదలవుతుంది. ఈ వాపు ఉదయాన్నే ఎక్కువగా కనిపిస్తుంది.
Source : Google
అలసట, బలహీనత
మూత్రపిండాలు సక్రమంగా పనిచేయలేనప్పుడు హానికరమైన పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. అలసట, బలహీనత, శక్తి లోపం.
Source : Google
అధిక రక్తపోటు
రక్తపోటును నియంత్రించడంలో మూత్రపిండాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మూత్రపిండాల పనితీరు బలహీనపడితే రక్తపోటు పెరిగి మూత్రపిండాలు దెబ్బతింటాయి.
Source : Google
వెన్ను నొప్పి
మూత్రపిండాల సమస్యలలో వెన్నునొప్పి సాధారణ సమస్య. కానీ దాని తీవ్రత, స్థానం మారుతూ ఉంటాయి.
Source : Google