RRR Movie : ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్‌కు పండుగే.. దర్శకుడు రాజమౌళికి హైకోర్టులో ఊరట..!
RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీ అభిమానులకు గుడ్‌న్యూస్.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్ఆర్ఆర్ సినిమాపై హైకోర్టు పిల్ కొట్టివేసింది. అల్లూరి సౌమ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిటిషనర్ వాదనలు వినిపించారు. అయితే అల్లూరి, కొమురం భీంలను దేశభక్తులుగా చూపించామని దర్శక నిర్మాతలు కోర్టుకు విన్నవించారు. ఆర్ఆర్ఆర్ సినిమా కల్పిత కథ మాత్రమేనని … Read more