Ram Charan : మెగా ఫ్యాన్స్‌కు పండుగే.. తండ్రి కాబోతున్న రామ్‌చరణ్.. ఇదిగో ప్రూఫ్..!

Ram Charan : మెగా అభిమానులకు శుభవార్త.. ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. చెర్రీ, ఉపాసన కొణిదల జంట త్వరలో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నామనే విషయాన్ని వెల్లడించారు.దీనికి సంబంధించి సంతోషకర విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దాంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది.

Mega Star Ram Charan And Upasana Konidela Becoming Parents Soon
Mega Star Ram Charan And Upasana Konidela Becoming Parents Soon

ఎప్పటినుంచో రామ్ చరణ్, ఉపాసన పిల్లల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు సంతోషకరమైన విషయాన్ని మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వార్త హల్‌చల్ చేస్తోంది.

చిన్నప్పటినుంచే రామ్ చరణ్, ఉపాసన స్నేహితులు, కలిసి ఒకే స్కూళ్లో చదువుకున్నారు. చెన్నైలో తొమ్మిదో తరగతి వరకు చదివారు. 2011 జూన్ 14న చెర్రీ, ఉపాసన పెళ్లిబంధంతో ఒకటయ్యారు. 2022 ఏడాదితో వీరిద్దరి పెళ్లి అయి పదేళ్లు అవుతుంది. రామ్ చరణ్ మూవీ ప్రాజెక్టులతో బిజీగా ఉంటే.. మెగా కోడలిగా అపోలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ బాధ్యతలను నిర్వర్తిస్తోంది ఉపాసన.. సామాజిక కార్యక్రమాల్లోనూ యాక్టివ్‌గా ఉంటూ ఉపాసన తన బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

Advertisement
Mega Star Ram Charan And Upasana Konidela Becoming Parents Soon (1)
Mega Star Ram Charan And Upasana Konidela Becoming Parents

Read Also : Devotion : మీరు దానాలు చేస్తున్నారా..? ఈ 6 వస్తువులను జీవితంలో ఎవరికీ దానమివ్వొద్దు.. అంతే సంగతులు..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel