Ram Charan : మెగా ఫ్యాన్స్‌కు పండుగే.. తండ్రి కాబోతున్న రామ్‌చరణ్.. ఇదిగో ప్రూఫ్..!
Ram Charan : మెగా అభిమానులకు శుభవార్త.. ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. చెర్రీ, ఉపాసన కొణిదల జంట త్వరలో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నామనే విషయాన్ని వెల్లడించారు.దీనికి సంబంధించి సంతోషకర విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దాంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. ఎప్పటినుంచో రామ్ చరణ్, ఉపాసన పిల్లల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు సంతోషకరమైన విషయాన్ని మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించింది. దీనికి … Read more