Ram Charan : మెగా ఫ్యాన్స్‌కు పండుగే.. తండ్రి కాబోతున్న రామ్‌చరణ్.. ఇదిగో ప్రూఫ్..!

Mega Star Ram Charan And Upasana Konidela Becoming Parents Soon

Ram Charan : మెగా అభిమానులకు శుభవార్త.. ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. చెర్రీ, ఉపాసన కొణిదల జంట త్వరలో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నామనే విషయాన్ని వెల్లడించారు.దీనికి సంబంధించి సంతోషకర విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దాంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. ఎప్పటినుంచో రామ్ చరణ్, ఉపాసన పిల్లల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు సంతోషకరమైన విషయాన్ని మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించింది. దీనికి … Read more

Tollywood Top Stars : వయస్సు తగ్గ సినిమాలు చేయండయ్యా.. ఆ పెద్ద హీరోలను ఏకిపారేసిన నెటిజన్లు..!

Tollywood Top Stars : Netizens Trolling on Megastar Chiranjeevi And Nagarjuna Movies

Tollywood Top Stars : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎక్స్ పెయిరీ డేట్ ఉంటుందో ఏమో కానీ, టాప్ హీరోలకు మాత్రం ఉండదనే చెప్పాలి. టాప్ హీరోలుగా ఎదిగినప్పటి నుంచి తమ ప్రతి ఏదో ఒక సినిమాలో కొత్త హీరోయిన్లతో మెరుస్తుంటారు. కొన్నిసార్లు వీరితో జతకట్టేందుకు హీరోయిన్ కూడా దొరకని పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా లేత వయస్సు హీరోయిన్లతోనూ తెగ రొమాన్స్ చేసేస్తుంటారు. చేయడానికి హీరోలకు అది కమర్షియల్ ఫార్ములా కావొచ్చు కానీ, … Read more

Kalyan Dev: మెగా అల్లుడి రెండవ పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా?

Kalyan Dev: సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకి రెండవ పెళ్లి సర్వసాధారణం. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా చాలా గుర్తింపు పొందిన ఎంతోమంది రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న మెగా కుటుంబంలో కూడా ఇలా రెండు మూడు పెళ్లిళ్లు జరిగాయి. మెగా హీరో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకుంది. మొదట ఇంటి నుండి పారిపోయి తాను ప్రేమించిన … Read more

David warner: ఆడు వార్నర్ రా బుజ్జి.. ఇప్పుడు చిరును వాడేశాడు భయ్యా..!!

David warner: ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి క్రీడాభిమానులకు తెలిసే ఉంటుంది. వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే క్రీడాభిమానులతో పాటు సినీ అభిమానులకు తెలుగు వారికి కూడా వార్నర్ బాగా తెలుసు. గత ఐపీఎల్ సీజన్ వరకూ సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉన్న వార్నర్… ఆ సమయంలోనే చాలా మందికి దగ్గరయ్యారు. ఇప్పుడు డిల్లీ జట్టుతో ఉన్నప్పటికీ తెలుగు వారు మాత్రం ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు. సన్ … Read more

Acharya Flop : ‘ఆచార్య’ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌.. ప్లాప్‌‌కు ఆ నాలుగు కారణాలు..!

Acharya Flop Reasons : chiranjeevi-acharya-movie-postmortem-report

Acharya Flop Reasons : అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో సినిమా అనగానే ఇండస్ట్రీ హిట్ ఖాయమని.. నాన్ రాజమౌళి రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని ప్రతి ఒక్కరూ బలంగా విశ్వసించారు. కానీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆచార్య సినిమా అత్యంత దారుణమైన ఫలితాన్ని చవి చూసింది. 130 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయిన ఆచార్య సినిమా కనీసం 30 కోట్లు వసూలు చేస్తుందా అంటూ యాంటీ మెగా ఫ్యాన్స్ … Read more

Megastar Chiranjeevi: ట్విట్టర్ పేరు మార్చుకున్న మెగాస్టార్… మనసును హత్తుకునే వీడియో షేర్ చేసిన చిరు!

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా ఈనెల 29వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన ట్విటర్ ఖాతా పేరు మార్చుకొని సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పటివరకు చిరంజీవి కొణిదెల అని … Read more

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమా కాబట్టి అందులో చేయడానికి ఒప్పుకున్నాను… రెజీనా షాకింగ్ కామెంట్స్!

Megastar Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రెజీనా కాసెండ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మీడియం రేంజ్ హీరోలందరి సరసన పలు సినిమాలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆకట్టుకునే అందం, అభినయం ఉన్న రెజీనాకు ఈ మధ్య కాలంలో ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో తెలుగు తెరకు దూరమైంది. అయితే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ముఖ్య పాత్రలో … Read more

Srireddy Bold Comments : ‘మీ బోడి పెద్దరికం ఎవడు అడిగాడు’.. మెగాస్టార్ చిరంజీవిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Srireddy Bold Comments : Sri Reddy Shocking Comments on Megastar Chiranjeevi Statement  

Srireddy Bold Comments : వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అయిన నటి శ్రీరెడ్డి మరోసారి వార్తలో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవిపై ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దర్శకరత్న దివంగత దాసరి నారాయణగారు మరణించాక ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఎవరికైనా సమస్యలు వస్తే తీర్చేవారే కరువయ్యారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమలోని కొందరు చిరంజీవికి ఆ బాధ్యతలు అప్పగించాలని చూశారట.. చిరు మాత్రం తాను ఇండస్ట్రీకి పెద్దగా ఉండేందుకు ఇష్టపడనని.. … Read more

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్… ఆ స్థానం నాకు వద్దు..!

Megastar Chiranjeevi : Chiranjeevi Comments During Yoda Diagnostics Health Card Distribution

Chiranjeevi : ఇండస్ట్రీ పెద్దరికం పదవిలో నేను ఉండనని మెగాస్టార్ చిరంజీవి సంచనల వ్యాఖ్యలు చేశారు. అవసరం వస్తే తప్పకుండా అక్కడ తాను ముందు వుంటానని అన్నారు. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం.. నాకు వద్దన్నారు.  ఇండస్ట్రీకి సమస్య వున్నా, కార్మికులకు ఏ సమస్యా ఉన్నా.. ఎప్పుడు ఆదుకోవడానికి సిద్ధంగా వుంటానని హామీ ఇచ్చారు. ఇద్దరు కొట్టుకొని పంచాయితీ చెయ్యమంటే చెయ్యనని చిరంజీవి తేల్చి చెప్పేశారు.చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆదివారం యోధ డయోగ్నస్తిక్ లైఫ్ టైం హెల్త్ కార్డులు … Read more

Chiranjeevi Tulasi : మెగాస్టార్ చిరంజీవిని ఎండలో నిలబెట్టిన ప్రొడ్యూసర్.. అసలు విషయం బయటపెట్టిన తులసి..

Tulasi-Chiranjeevi

Chiranjeevi Tulasi : టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి పేరును స్పెషల్ గా ఇంట్రడ్యూ్స్ చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఆయనదే ఫస్ట్ ప్లేస్. తన డ్యాన్స్, యాక్టింగ్‌తో కోట్లాది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. మూవీస్ పరంగానే కాకుండా సోషల్ యాక్టివిటీస్ లోనూ ఆయన ముందుంటారు. ఇంత స్థాయికి రావడానికి ఆయన అనేక కష్టాలు అనుభవించారు. కెరీర్ స్టార్టింగ్‌లో ఆయన ఎన్ని కష్టాలను చూశారో ప్రత్యేకంగా చెప్పుకోవసరం లేదు. ఈ విషయాలను ఆయన … Read more

Join our WhatsApp Channel