Brahmaji Hot Comments : చిరుపై బ్రహ్మాజీ హాట్ కామెంట్స్.. సోషల్ మీడియాలో రచ్చ…
Brahmaji Hot Comments : మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఎంతో స్పెషల్.. తనను ఎవరైనా సాయం అడిగితే చేయకుండా ఉండరు. అలాంటిది ఆయన స్వయంగా సాయం చేయాలని ఎదుటి వారికి కోరితే వారు చేయకుండా ఉంటారా? తప్పనిసరిగా చేస్తారు. ఇలాంటి సిచ్చుయేషన్ బుధవారం ఎదురైంది. యోధా లైఫ్ డయగ్నోస్టిక్ సెంటర్‌ను ప్రారంభించే కార్యక్రమంలో చిరు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ టైంలో చిరు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని … Read more