TDP Favour districts : వైసీపీకి గట్టి పోటీ .. ఆ ఐదు జిల్లాల్లో టీడీపీ హవాకు కారణం అదేనా?

TDP Has plus in five districts

TDP Favour districts : ఎప్పటికప్పుడు ప్రతిపక్ష టీడీపీని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా జగన్ పని చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ తర్వాత కూడా టీడీపీ ఏ మాత్రం బలపడకుండా.. తనదైన శైలిలో రాజకీయం చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం పరంగా ప్రజలకు పథకాలు ఒకటి ఇస్తున్నారు. అంతే ప్రజలకు సంబంధించి మిగతా పనులు ఏం చేస్తున్నారో క్లారిటీ లేదు. కనీ టీడీపీని దెబ్బ తీయడానికి … Read more

Pawan Kalyan : ఆ రెండు పార్టీలపై పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. ఏపీ రాజకీయాల్లో ఇదే టాపిక్..!

Pawan Kalyan Shocking Comments on TDP And Ysrcp Alliance in AP Elections

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ రెండు పార్టీలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎప్పటికీ కూడా వైసీపీతో, కాంగ్రెస్‌తో కలిసి నడిచే ప్రసక్తే లేదని పవన్ స్పష్టం చేశారు. దేశంలోనే కాదు.. రాష్ట్రంలోనూ మూడో ప్రత్యామ్నాయం అనేది తప్పక ఉండాలన్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించిన కోవర్టుల కారణంగా అన్నయ్య చిరంజీవి పార్టీని నిలబెట్టుకోలేకపోయారని పవన్ వివరించారు. ప్రజారాజ్యం పార్టీ ఉండి ఉంటే ఇప్పుడు అదే ప్రత్యామ్నాయంగా ఉండేదన్నారు. ఎవరైనా తనను పార్టీలోకి రమ్మంటే … Read more

Vangaveeti Radha : వంగవీటి సంచలన కామెంట్స్‌పై టీడీపీ మౌనముద్ర.. దేనికి సంకేతం.. ?

TDP makes silent on Vangaveeti Radha Comments

Vangaveeti Radha : వంగవీటి రాధా ప్రజెంట్ టీడీపీలో ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరిన రాధ ఆ ఎన్నికల తర్వాత పాలిటిక్స్‌లో పెద్దగా యాక్టివ్ గా లేరు. అప్పుడప్పుడు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా, తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ప్రజెంట్ చర్చనీయాంశంగా ఉన్నాయి. తనను హత్య చేసేందుకుగాను కుట్ర జరుగుతున్నదని వంగవీటి రాధా సంచలన కామెంట్స్ చేశారు. రాధా వ్యాఖ్యలపైన కనీస మాత్రంగానైనా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాని … Read more

Janasena Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో పవన్ వాడబోయే అస్త్రం అదేనా.. ఈ సారైనా జనసేనాని అసెంబ్లీకి వెళ్లేనా?

janasena-pawan-kalyan-pawan-kalyan-political-strategy-for-2024-assembly-elections

Janasena Pawan Kalyan : సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలు రచించుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో అనగా 2019 ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం ఏర్పడింది. కాగా, ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఈ క్రమంలోనే అధికార వైసీపీకి వ్యతిరేకంగా వెళ్లే దమ్ము జనసేనకు మాత్రమే ఉందని ఆ పార్టీ వర్గాలు … Read more

Ys Jagan : చంద్రబాబు బాటలో జగన్.. ఎవ్వరు చెప్పినా వినిపించుకోరా?

Ys-Jagan-mohan-reddy-follow

Ys Jagan : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా నడుస్తున్నారని తెలుస్తోంది. జగన్ కూడా ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని అనే వారు లేకపోలేదు. ప్రస్తుతం ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ రచ్చ నడుస్తోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్షాన్ని మీటింగ్‌కు పిలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం … Read more

YSRCP-TDP : ప్రతిపక్ష టీడీపీ పార్టీ పొత్తులపై వైసీపీలో జోరుగా చర్చ.. ఎందుకంటే? 

ysrcp-tdp-ysrcp-keeps-eye-o

YSRCP-TDP : ఏపీలో అధికార వైసీపీ పార్టీ ప్రతిపక్ష టీడీపీ ఓ కన్నేసినట్టు తెలుస్తోంది. టీడీపీ ఏ చిన్న స్టెప్ తీసుకున్నా దాని వెనుక ద్వందర్థాలను వెతుకుతోంది. టీడీపీ పార్టీ అధికారికంగా ప్రకటించకముందే  వైసీపీ లీడర్లు తమకు తాము నిర్ణయించుకుని ఏకంగా కథనాలే అల్లేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు పలానా పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారని వైసీపీ లీడర్లే జోరుగా ప్రచారం చేస్తున్నారు. కానీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలో వాస్తవానికి జరుగుతున్నది వేరు. చంద్రబాబు వచ్చే … Read more

Pawan Kalyan : చంద్రబాబు బాటలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టార్గెట్ వైసీపీ..!

Pawan Kalyan : Pawan Kalyan targets ycp and follow with chandrababu naidu Route

Pawan Kalyan : చంద్రబాబు బాటలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కీలక అడుగులు ముందుకు వేస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో అధికార వైసీపీ పార్టీని ఇరుకున పెట్టాలంటే విశాఖ స్టీల్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని భావించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని చెబుతోంది. నష్టాల నుంచి గట్టేక్కించాలంటే ప్రైవేటీకరణ తప్పనిసరి అని పేర్కొంది.అయితే, కేంద్రం నిర్ణయంతో ఏపీలో అధికార వైసీపీ పార్టీని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. కేంద్రానికి ఎదురు … Read more

Ys Jagan : 2024 ఎన్నికల్లో జగన్ దారెటు.. కేంద్రంలో ఏ కూటమికి మద్దతు..?

YSRCP-Will-Central-Alliance

Ys Jagan : ప్రస్తుతం దేశం మొత్తం 2024 ఎన్నికల గురించే ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రాజకీయ పరిణామాలు కూడా అందుకు అనుగుణంగా వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు కేంద్రంలో అధికారం అంటే యూపీఏ కూటమి, లేదా ఎన్డీయే కూటమి అనేలా ఉండేది . కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే దేశంలో ఈ రెండు కూటములు కాకుండా మరో కూటమి కూడా పుట్టుకొచ్చేలా కనిపిస్తోంది. అందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బంగా … Read more

Chandrababu : ఆయన విషయంలో చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? కారణమేంటి?

chandrababu-why-chandrababu-step-back-in-mla-vallabhaneni-vamsi-matter

Chandrababu : ఏపీ రాజకీయాల్లో వరసగా ఓటములు చవి చూస్తున్న టీడీపీ పార్టీ.. ఇంకా కోలుకోవడం లేదు. మరో వైపు టీడీపీ పుంజుకోకుండా వైసీపీ పార్టీ అనేక వ్యూహాలు సైతం రచిస్తోంది. వైసీపీ అధికారం చేపట్టిన సమయంలో మండలిలో టీడీపీ బలం ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో టీడీపీని అణచివేసేందుకు మండలిని రద్దు చేస్తామంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి బిల్లు సైతం కేంద్రానికి పంపించారు. కానీ ఎందుకో తెలియదు కానీ … Read more

Chandrababu : తెలుగుదేశం పార్టీకి మున్ముందు  అన్నీ పరీక్షలే.. తట్టుకుని నిలబడగలదా..?

chandrababu-how-tdp-will-face-more-tests-in-ap-elections

Chandrababu : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని మీకు నేనున్నానంటూ  అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గరై రెండోసారి కూడా అధికారం చేపట్టి ప్రతిపక్ష టీడీపీ చుక్కలు చూపించారు. ఇక టీడీపీ పని అయిపోయిందని అనకునే టైంలో 2014లో తెలుగు రాష్ట్రాలు విడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో విలన్ అయ్యింది. దీంతో సీనియర్ నాయకుడు, పలుమార్లు ముఖ్యమంత్రిగా … Read more

Join our WhatsApp Channel