RRR Dosti Video : జపాన్‌లో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్యామిలీతో దోస్తీ వీడియో.. ఫ్యాన్స్‌కు పూనకాలే..!

RRR Dosti Video _ Jr NTR And Ram Charan Family Dosti At Japan Streets Video

RRR Dosti Video : ఆర్ఆర్ఆర్ (RRR) మూవీతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల క్రేజ్ విదేశాల్లోనూ పెరిగిపోయింది. దేశ విదేశాల్లోనూ తెలుగు సినిమా సత్తా చాటిన ఆర్ఆర్ఆర్ హీరోలకు అందరూ సలాం కొడుతున్నారు. ఎన్టీఆర్, చరణ్ కనిపిస్తే చాలు.. ఫుల్ హంగామా చేసేస్తున్నారు అక్కడి ఫ్యాన్స్. ఎన్టీఆర్ (Jr Ntr), రామ్ చరణ్ (Ram Charan)లకు విదేశాల్లో ఫ్యాన్ బేస్ భారీగా పెరిగిందనడానికి ఇదే నిదర్శనం. రాజమౌళి (Rajamouli) లేకుంటే వీరిద్దరూ లేరనడంలో సందేహం అక్కర్లేదు. … Read more

RRR Upasana : ఆర్ఆర్ఆర్‌లో చరణ్ నటనకు ఉపాసన ఫిదా.. థియేటర్‌లో పేపర్లు విసిరేస్తూ రచ్చ.. వీడియో!

RRR Upasana : Upasana throws papers in theatre after seeing Ram Charan stunning performance in RRR Movie

RRR Upasana : ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ షో నుంచే హిట్ టాక్ వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో ఆర్ఆర్ఆర్ బొమ్మ పడగానే అభిమానుల రచ్చ మొదలైంది. జక్కన్న దర్శకత్వంలో మల్టీస్టారర్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులకే కాదు.. సెలబ్రిటీలు సహా మూవీ చూసిన ప్రతిఒక్కరూ తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. అందులోనూ రామ్ చరణ్ మూవీ కావడంతో మెగా … Read more

Upasana Konidela : మెగా కోడలిపై భారీ ట్రోల్స్.. మండిపడుతున్న నెటిజన్లు.. అసలు ఏమైందంటే?

Upasana Konidela : Netizens Trolls on Ramcharan's wife Upsasana Konideala

Upasana Konidela Troll : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలపై భారీ ట్రోలింగ్ అవుతోంది. నెటిజన్లు ఉపాసనపై మండిపడుతున్నారు. అపోలో అధినేత మనవరాలిగా మెగా కోడలిగా రామ్ చరణ్ సతీమణిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక అంశాలపై స్పందిస్తూ బిజినెస్ లో రాణిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాసన.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉంటూ ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన పోస్టులను పెడుతుంటారు.. అయితే.. ఇటీవల ఉపాసన పెట్టిన … Read more

Upasana Clarity : పిల్లల గురించి క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్ భార్య ఉపాసన..? అప్పుడే ప్లాన్ చేస్తాం..! 

Upasana Planning Child

Upasana Clarity : మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితురాలైన ‘ఉపాసన’ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటుంటారు. చెర్రీ సినిమాల్లో బిజీగా ఉండగా, ఉపాసన అపోల్ హాస్పిటల్స్ నిర్వహణలో పాలుపంచుకుంటోంది. అదే విధంగా పలు సామాజిక కార్యక్రమాల్లోనూ ఆమె ముందుంటుంది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్‌గా చెప్పుకొచ్చింది ఉపాసన.. మీ భర్త రాంచరణ్, మీ … Read more

Join our WhatsApp Channel