Nirmala Sitaraman: వెటకారంగా మాట్లాడితే ఎలా సమాధానం ఇవ్వాలో తెలుసంటూ నిర్మలమ్మ ఫైర్!

Nirmala Sitaraman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండ్రోజులుగా వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆమె తాజాగా బీజేపీ కార్యాలయంలో  మీడియాతో ముచ్చటించారు. కేంద్రం వాటా ఉన్న ప్రతి పథకానికి కేంద్రం పేరు పెట్టాలని అన్నారు. రాష్ట్రం వాటా ఇచ్చిన వెంటనే కేంద్రం వాటాలు విడదలు చేస్తున్నామని తెలిపారు. నేను అడిగిన ప్రశ్నలకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పలేదని గుర్తు చేశారు. అందుకే అరగంటలో సమాచారం తెలుసుకొని … Read more

Telangana: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయంటే..?!

Telangana: తెలంగాణలో కొన్నాళ్లుగా రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఈ మధ్యే బీజేపీ పార్టీ అగ్ర నాయకత్వం హైదరాబాద్ కు వచ్చి రెండ్రోజుల పాటు సమావేశాలు నిర్వహించి… చెప్పకనే చెప్పినట్లు ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా హేమా హేమీలంతా తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్ లో పార్టీ కార్యక్రమాలు జరుగుతుంటే వాళ్లంతా రాష్ట్రమంతా చుట్టి వచ్చారు. రాష్ట్రంలోని నాయకులను, పార్టీ కేడర్ ను … Read more

Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పుకు శ్రీకారం… చేతులు కలిపిన రేవంత్‌ రెడ్డి, కోమటి రెడ్డి !

telangana-congress-leaders-revanth-reddy-and-komati-reddy-meet

Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఉప్పు, నిప్పులా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి తాజాగా కలుసుకున్నారు. గతంలో టీపీసీసీ పదవిని రేవంత్‌కు ఇచ్చే సమయంలో కోమటి రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడారేవంత్‌కు పలుసార్లు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల యాదాద్రి పర్యటనలోనూ కేసీఆర్‌ తోనూ సన్నిహితంగా ఫొటోలు … Read more

Revanth Reddy : రేవంత్ నయా ప్లాన్.. 40 సీట్లతోనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం..?

Revanth Reddy New Plan to come Power Congress Party in Telangana State

Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీని గద్దె దించేందుకుగాను ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు సరికొత్త ప్లాన్స్ వేసుకుంటున్నాయి. కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో రాజకీయంగా టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకుగాను సిద్ధమవుతున్నాయి. కాగా, కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి … Read more

CM KCR : గులాబీ అధినాయకుడికి గుబులు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా..?

CM KCR

CM KCR : తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలను గెలుచుకుంది. కానీ, ఇంతకు ముందర జరిగిన ఉప ఎన్నికల్లో , జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో పర్ఫార్మ్ చేయలేకపోయింది. దుబ్బాక, హుజురాబాద్ అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీలో కొంత జోష్ కనబడుతోంది. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా కూడా అధికార గులాబీ పార్టీపైన వ్యతిరేకత పెరుగుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ … Read more

TRS-BJP : టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాల్లో బలైపోతుంది ఎవరు..?

TRS BJP : Who being made scapegoat in Politics

TRS-BJP : ఏ పార్టీ అయిన రాజకీయ లబ్ధికోసమే పనిచేస్తుంది. అధికారంలో ఉన్న వారు దానిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే. అధికారంలో లేని పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు చేసే కుట్రలు అన్నీ ఇన్నీ కావు. కానీ వీటన్నింటిలో పెద్ద లీడర్లు బాగానే ఉన్న చివరికి బలవుతున్నది మాత్రం కార్యకర్తలే. ప్రస్తుతం తెలంగాణ లోని పరిస్థితులు వీటికి అద్దం పడుతున్నాయి. అధికార పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా.. దానిని తప్పు పట్టడం, దానిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష పార్టీలు … Read more

Harish Rao : వారికి కలిసి రాని ఆరోగ్య శాఖ హరీశ్‌కు కలిసొచ్చేనా… కేసీఆర్ ఏం చేయబోతున్నారు? 

harish-rao-new-health-minister-what-kcr-strategy-behind-that-politics

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ సెంటిమెంట్ బలంగా వినిపిస్తోంది. అదే ఆరోగ్య శాఖను ఎవరు చేపట్టినా సరే అనేక ఇబ్బందుల పాలవుతారని, ఆ విషయాన్ని నిజం చేస్తూ ఇప్పటి వరకూ తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఆరోగ్య శాఖ ను చేపట్టిన వారంతా ఏదో రకంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొదటి సారిగా వైద్య శాఖ మంత్రిగా పని చేసిన తాటికొండ రాజయ్య మొదలుకుని మొన్న వైద్య మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ … Read more

Join our WhatsApp Channel