KomatiReddy : అసలు కోమటి రెడ్డికి ఆ సత్తా ఉందా? రోజురోజుకూ పెరుగుతూ పోతున్న అనుమానాలు…
KomatiReddy : తెలంగాణ కాంగ్రెస్ లో కోమటి రెడ్డి బ్రదర్స్ చాలా సీనియర్ నాయకులని అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన హుజురాబాద్ బై పోల్స్‌కు కామారెడ్డి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను ప్రారంభిస్తానని భువనగిరి ఎంపీ కోమటి రెట్టి వెంకట్ రెడ్డి ప్రకటించారు. కానీ ఎందుకో పాదయాత్ర చేపట్టలేకపోయారు. ఒకవేళ నిజంగా ఆయన పర్యటన ప్రారంభిస్తే కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొనేది. అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ హుజురాబాద్ ఉపఎన్నికల్లో కేడర్ పనిచేస్తే విజయావకాశాలు … Read more