Hari Hara Veera Mallu : ‘హరి హర వీర మల్లు’ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ డే 1.. తొలి రోజు ఎన్ని కోట్లు వసూళ్లంటే?
Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీర మల్లు పార్ట్ 1 మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ అరంగేట్రం చేసింది. తొలి రోజున రూ. 31.50 కోట్లు వసూలు చేసింది. పెయిడ్ ప్రీమియర్లతో రూ. 12.7 కోట్లు వసూలు చేసింది.