Sarkaru Vaari Paata: మహేష్ బాబు సినిమాని నెగిటివ్ కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్… కారణం ఆదేనా?

Sarkaru Vaari Paata: చాలా కాలం తర్వాత సర్కారు వారి పాట సినిమాతో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈనెల 12వ తేదీన విడుదలైన ఈ సినిమా గురించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగినందువల్ల ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్నారు. ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారి … Read more

Mega Brothers: అమ్మతో మెగా బ్రదర్స్… మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మెగాస్టార్.. వీడియో వైరల్!

Mega Brothers: నేడు మాతృ దినోత్సవం కావడంతో ఎంతో మంది వారి మాతృమూర్తులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తన తల్లి అంజనాదేవికి అలాగే మాతృ మూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.ఈ సందర్భంగా నేడు మదర్స్ డే కావడంతో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తన ఇద్దరు తమ్ముళ్ళు తల్లితో కలిసి ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేస్తూ మాతృ మూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు. … Read more

Ram Charan : బాబాయ్ తో సినిమా చేయాలనే కోరిక ఉంది.. నేనే ఆ సినిమాని నిర్మిస్తాం: రామ్ చరణ్

Ram Charan

Ram Charan : కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా ఈనెల 29వ తేదీ విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఒక … Read more

MLA Roja Nagababu : నాగబాబుకు ఎమ్మెల్యే రోజా కౌంటర్.. పవన్‌పై సంచలన కామెంట్స్..!

MLA Roja Nagababu Counter : MLA Roja Selvamani Counter to Mega Brother Nagababu on Bheemla Nayak Movie Tickets

MLA Roja Nagababu : ఆంధ్రప్రదేశ్‌లో మూవీ టికెట్ల వివాదం కొలిక్కిరావడం లేదు. మూవీ టికెట్లపై వివాదం పవన్ మూవీ భీమ్లా నాయక్ రిలీజ్ తర్వాత మళ్లీ మొదలైంది. ఏపీలో భీమ్లా నాయక్ బెనిఫిట్ షో రద్దు చేయడంపై పవన్ అభిమానులు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై మెగా బ్రదర్ నాగబాబు ఏపీ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫేస్ బుక్ వీడియో ద్వారా ఆయన సీఎం జగన్‌పై మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పై … Read more

Pawan Kalyan : చావడానికైనా సిద్ధమన్న పవన్ కళ్యాన్… ఎందుకో తెలుసా!

Pawan Kalyan : రాష్ట్రంలో 32 మత్స్యకార కులాలు, ఉపకులాలు ఉన్నాయని, 65 నుంచి 70 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. దోపిడీ చేసే చట్టాలను ఉల్లంఘించాల్సిందేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. నర్సాపురంలో ఆదివారం జనసేన నేతృత్వంలో మత్స్యకార అభ్యున్నతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మత్స్యకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ప్రజలు అండగా ఉండాలని, లేకపోతే నేను ఏమీ … Read more

Bheemla Nayak Trailer : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌కి వేళాయే… ఎప్పుడంటే?

Bheemla Nayak

Bheemla Nayak Trailer : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ మూవీ ” భీమ్లా నాయక్ “. ఈ చిత్రనికి డైరెక్టర్ గా సాగర్ కే చంద్ర చేస్తుండగా… త్రివిక్రమ్ మాటలు సమకూరుస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అలానే ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్… రానాకి జోడిగా సంయుక్త మీనన్ చేస్తున్నారు. మలయాళ సూపర్ హిట … Read more

Bheemla Nayak Movie : వైరల్‌గా మారిన పవన్ కళ్యాణ్, రానా ” భీమ్లా నాయక్ “మూవీ రన్ టైమ్…

Bheemla Nayak Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న చిత్రం “ భీమ్లా నాయక్ “. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు సమకూరుస్తున్నారు. ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా… రానాకి జోడీగా సంయుక్త మీనన్ చేస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిజానికి … Read more

Janasena Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో పవన్ వాడబోయే అస్త్రం అదేనా.. ఈ సారైనా జనసేనాని అసెంబ్లీకి వెళ్లేనా?

janasena-pawan-kalyan-pawan-kalyan-political-strategy-for-2024-assembly-elections

Janasena Pawan Kalyan : సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలు రచించుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో అనగా 2019 ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం ఏర్పడింది. కాగా, ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఈ క్రమంలోనే అధికార వైసీపీకి వ్యతిరేకంగా వెళ్లే దమ్ము జనసేనకు మాత్రమే ఉందని ఆ పార్టీ వర్గాలు … Read more

Pawan Kalyan : చంద్రబాబు బాటలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టార్గెట్ వైసీపీ..!

Pawan Kalyan : Pawan Kalyan targets ycp and follow with chandrababu naidu Route

Pawan Kalyan : చంద్రబాబు బాటలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కీలక అడుగులు ముందుకు వేస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో అధికార వైసీపీ పార్టీని ఇరుకున పెట్టాలంటే విశాఖ స్టీల్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని భావించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని చెబుతోంది. నష్టాల నుంచి గట్టేక్కించాలంటే ప్రైవేటీకరణ తప్పనిసరి అని పేర్కొంది.అయితే, కేంద్రం నిర్ణయంతో ఏపీలో అధికార వైసీపీ పార్టీని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. కేంద్రానికి ఎదురు … Read more

Jai Balaiah-Bunny : ‘జై బాలయ్య’ ఎఫెక్ట్.. బన్నీని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న మెగా ఫ్యాన్స్

Jai Balaiah-Bunny Mega Fans Trolls on Allu Arjun with Jai Balaiah Effect   

Jai Balaiah-Bunny : తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన ఎంతో కష్టపడి సెట్ చేసిన ట్రాక్ పై తమ్ముడు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెగాఫ్యామిలీ నుంచి కుర్రహీరోలు, నాగబాబు కూతురు నిహారిక కూడా వెండి తెరపై సందడి చేశారు. అయితే, మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్నది అల్లు అర్జున్ అండ్ రాంచరణ్ తేజ్.. … Read more

Join our WhatsApp Channel