Sukriti Veni Bandreddi : కుందనపు బొమ్మ సుక్రితి వేణి బండ్రెడ్డికి హ్యాపీ బర్త్ డే విషెస్.. డైరెక్టర్ సుకుమార్ కుమార్తె ఫొటోలు వైరల్
Sukriti Veni Bandreddi : టాలీవుడ్ చిత్ర దర్శకుడు సుకుమార్ కుమార్తె సుక్రితి వేణి బండ్రెడ్డి 16వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. తెలుగు చిత్రం గాంధీ తాత చెట్టులో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. (Photo Credit : Instagram)
Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.