Karthika Deepam March 5 Today Episode : ఆనందంలో వంటలక్క కుటుంబం..మోనిత ఏం చెయ్యనుంది..?

Karthika Deepam March 5 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ బాగానే దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. హిమ ఆనంద్ కావాలి అంటూ ఇంట్లో గోల గోల చేస్తూ ఉంటుంది. నాకు ఆనంద్ కావాలి ఎలాగైనా తీసుకొద్దాం అంటూ అందరిని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ అందరూ మౌనంగా ఉండటం తో అందరి పై కోపంతో హిమ అక్కడినుంచి … Read more

Karthika deepam: ఇంట్లో ఉండే బాబు మోనిత కొడుకేనని తెలుసుకున్న సౌందర్య ఆనందరావులు ఏం చేయనున్నారు..?

karthika deepam serial latest episode

Karthika Deepam Feb 23 Today Episode : రోజుకో ట్విస్ట్‌తో ఆధ్యంతం చూపరులను టీవీ ముందునుంచి కదలనివ్వకుండా చేస్తూ బుల్లితెరలో టాప్‌సీరియల్‌గా వెలుగొందుతున్న ధారావాహిక కార్తీకదీపం. మరి ఈ సీరియల్ గత ఎపిసోడ్‌లో ఆనందరావు తనకొడుకేనని తెలుసుకున్న మోనిత కార్తీక్‌ని తనకొడుకుని వెతికి తీసుకువచ్చి తనకి ఇస్తే కార్తీక్‌ని దీపను ఎటువంటి ఇబ్బంది పెట్టను అని చెప్పింది చూశాము. మరి ఈ ఎపిసోడ్‌లో సౌందర్యకు ఆనంద్‌ మోనిత కొడుకేనని తెలుసుకుని ఏం చేయనుందో తెలుసుకుందాం. ఆడిషన్స్‌కి … Read more

Karthika deepam: మోనిత దిమ్మతిరిగే షాక్‌… మోనితను చంప పగులగొట్టిన దీప కార్తీక్‌…?

karthika deepam serial latest episode

Karthika deepam: బుల్లితెరపై ఆధ్యంతం ఉత్కంఠతతో రోజుకో ట్విస్ట్‌తో కొనసాగుతున్న డైలీ సీరియల్‌ కార్తీకదీపం మరి ఈ సీరియల్‌ తాజా ఎపిసోడ్‌ హైలెట్స్‌ ఏంటో చూసేద్దాం. మాటల్లో శ్రీవల్లి కోటేష్‌ల నుంచి బుల్లి ఆనందరావు కార్తీక్ దగ్గరకు వెళ్లాడని.. అక్కడే పెరుగుతున్నాడని  అప్పారావు ద్వారా మోనిత తెలుసుకుంటుంది. మరి దీప మోనిత వాళ్ల బాబాయ్‌ ఆపరేషన్‌ చేయిస్తుందా.. మోనిత ప్లాన్‌ ఏంటో దీప తెలుసుకుంటుందా అనే విషయాలు చూసేద్దాం. తన బాబు గురించి నిజం తెలుసుకున్న మోనిత … Read more

Karthika Deepam : రుద్రాణి నెలబాకీ తీర్చిన వంటలక్క.. టెన్షన్‌లో డాక్టర్ బాబు!

Karthika Deepam

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రుద్రాణి బాబును తీసుకెళ్లినందుకు దీప ఏడ్చుకుంటూ కనీసం వడ్డీ అయినా కట్టడానికి ఇంట్లో పోపు డబ్బాలు మొత్తం వెతుకుతుంది. మరోవైపు రుద్రాణి రాక్షస ఆనందం పొందుతూ రాక్షసి లా నవ్వుతూ ఉంటుంది.ఆ తర్వాత దీప పనిచేసే హోటల్ ఓనర్ దగ్గరకి వచ్చి నాలుగు వేలు అప్పు అడుగుతుంది. దానికి ఆ హోటల్ ఓనర్ ఏ మాత్రం అభ్యంతరం … Read more

Karthika Deepam Serial : అయ్యోయ్యో వంటలక్క… పరిస్థితి చేయిజారుతోందా? పడిపోతున్న రేటింగ్ దేనికి సంకేతం.. 

karthika deepam Serial trp rating this week

karthika Deepam Serial Trp: తెలుగు నాట బుల్లి తెర మీద కార్తీక దీపం సీరియల్ కు ఉన్నంత క్రేజ్ మరే సీరియల్ కు లేదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అంతలా ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. స్టార్ హీరో సినిమా వచ్చినా, క్రికెట్ మ్యాచ్ వచ్చినా మరేది వచ్చినా కానీ కార్తీక దీపం సీరియల్ రేటింగ్ మాత్రం తగ్గలేదు. అంతలా ఈ సీరియల్ అభిమానులను సంపాదించుకుంది. ఈ సీరియల్ గురించి పలు … Read more

Join our WhatsApp Channel