CM KCR : పరువు తీసుకోవడానికి పాట్నా వరకు వెళ్లిన కేసీఆర్… ట్రోల్ చేస్తున్న బీజీపీ నేతలు !
CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం వినాయక చవితి రోజు బీహార్ రాజధాని పట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో కెసిఆర్ గాల్వన్ లోయ ఘర్షణలో మరణించిన సైనికుల కుటుంబాలతో పాటు హైదరాబాద్ టింబర్ డిపోలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మీడియాతో … Read more