Harish Rao : వారికి కలిసి రాని ఆరోగ్య శాఖ హరీశ్కు కలిసొచ్చేనా… కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ సెంటిమెంట్ బలంగా వినిపిస్తోంది. అదే ఆరోగ్య శాఖను ఎవరు చేపట్టినా సరే అనేక ఇబ్బందుల పాలవుతారని, ఆ విషయాన్ని నిజం చేస్తూ ఇప్పటి వరకూ తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఆరోగ్య శాఖ ను చేపట్టిన వారంతా ఏదో రకంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొదటి సారిగా వైద్య శాఖ మంత్రిగా పని చేసిన తాటికొండ రాజయ్య మొదలుకుని మొన్న వైద్య మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ … Read more