Brahmani Lokesh Marriage : కొత్తగా పెళ్లైన రోజుల్లో బ్రహ్మణి, నారా లోకేశ్ ఎంత క్యూట్‌గా ఉన్నారో చూడండి.. వీడియో వైరల్!
Brahmani Lokesh Marriage : నారా లోకేశ్, బ్రహ్మణిల వివాహమై దాదాపు 15 ఏళ్లు అవుతుంది. అప్పట్లో నారా లోకేశ్, బ్రహ్మణిలు ఎలా ఉన్నారో తెలుసా? అప్పటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌తో ఆగస్టు 26, 2007లో వివాహమైన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి వివాహానికి ముందు నిశ్చితార్థం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయితే ఆ … Read more