Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Nara Lokesh : నారా లోకేష్ విషయంలో ఏం జరుగుతోంది? వారి వల్లనేనా ఇదంతా..?!

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం మంచి దూకుడు మీదున్నారు. ఆయన కొన్ని రోజుల నుంచి వరుసగా ట్వీట్లు చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న లోకేష్ ఒక్కసారిగా ఇలా ఫామ్ లోకి రావడం చూసి టీడీపీ శ్రేణులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ సడెన్ గా ఉన్నట్టుండి ఒక్క సారిగా ఆయన గ్రాఫ్ పడిపోయింది. ... Read more

By Vinod Kumar

Published on: November 14, 2021 8:16 PM

Updated on: August 4, 2025 9:13 PM

nara-lokesh-why-nara-lokesh-graph-suddenly-dropped-in-party

---Advertisement---

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం మంచి దూకుడు మీదున్నారు. ఆయన కొన్ని రోజుల నుంచి వరుసగా ట్వీట్లు చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న లోకేష్ ఒక్కసారిగా ఇలా ఫామ్ లోకి రావడం చూసి టీడీపీ శ్రేణులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ సడెన్ గా ఉన్నట్టుండి ఒక్క సారిగా ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఇలా జరిగేందుకు కారణం ఏంటా అని ఆరా తీసిన లోకేష్ బ్యాచ్ కు నమ్మశక్యం కాని నిజాలు తెలిశాయట. సొంత పార్టీ నేతలే లోకేష్ కు అడ్డుతగులుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

నిన్న మొన్నటి వరకూ లోకేష్ పార్టీని అస్సలు పట్టించుకోవడం లేదని చాలా మంది సీనియర్ నాయకులు ఆరోపించారు. అసలు లోకేష్ వల్లే పార్టీ ఇలా దిగజారిపోతుందని కూడా వారు విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ  అటువంటిదేం లేదని టీడీపీ అనుకూల ఎల్లో మీడియాలో అనేక కథనాలు ప్రచురితమయ్యాయి. అసలు 2014లో టీడీపీ  అధికారంలోకి రావడానికి లోకేషే కారణం అంటూ వార్తలు కూడా వెలువడ్డాయి.

ఈ వార్తలు ప్రసారం అయిన తర్వాత లోకేష్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది .దీంతో అలర్ట్ అయిన ప్రశాంత్ కిషోర్ బృంద సభ్యులు లోకేష్ గ్రాఫ్ తగ్గించేందుకు ప్రయత్నించారని వార్తలు వస్తున్నాయి.  అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో లోకేష్ ను బూచిగా చూపుతూ వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్ వేస్తోందని చాలా మంది చెబుతున్నారు. మరి లోకేష్ అండ్ కో ఈ విషయంలో ఏం చేస్తారనేది ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠగా మారింది.
Read Also : Harish Rao : వారికి కలిసి రాని ఆరోగ్య శాఖ హరీశ్‌కు కలిసొచ్చేనా… కేసీఆర్ ఏం చేయబోతున్నారు? 

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!