Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Brahmani Lokesh Marriage : కొత్తగా పెళ్లైన రోజుల్లో బ్రహ్మణి, నారా లోకేశ్ ఎంత క్యూట్‌గా ఉన్నారో చూడండి.. వీడియో వైరల్!

Brahmani Lokesh Marriage : నారా లోకేశ్, బ్రహ్మణిల వివాహమై దాదాపు 15 ఏళ్లు అవుతుంది. అప్పట్లో నారా లోకేశ్, బ్రహ్మణిలు ఎలా ఉన్నారో తెలుసా? అప్పటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌తో ఆగస్టు 26, 2007లో వివాహమైన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి వివాహానికి ముందు నిశ్చితార్థం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయితే ఆ ... Read more

By Ramesh Babu

Published on: August 21, 2022 5:11 PM

Updated on: August 21, 2022 5:11 PM

Brahmani Lokesh Marriage _ Nara Lokesh and Brahmani Engagement Video Viral On Social Media

---Advertisement---

Brahmani Lokesh Marriage : నారా లోకేశ్, బ్రహ్మణిల వివాహమై దాదాపు 15 ఏళ్లు అవుతుంది. అప్పట్లో నారా లోకేశ్, బ్రహ్మణిలు ఎలా ఉన్నారో తెలుసా? అప్పటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌తో ఆగస్టు 26, 2007లో వివాహమైన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి వివాహానికి ముందు నిశ్చితార్థం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Brahmani Lokesh Marriage _ Nara Lokesh and Brahmani Engagement Video Viral On Social Media
Brahmani Lokesh Marriage 

అయితే ఆ రోజుల్లో బ్రహ్మణిని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ఉండేదట. ఎంత పట్టుదలతో బాలయ్య బాబును ఒప్పించి మరి బ్రహ్మణిని తన ఇంటి కోడలిగా చేసుకుందట.. అక్క కోరికను కాదనలేక బాలయ్య కూడా లోకేశ్‌తో బ్రహ్మణి పెళ్లికి ఓకే చెప్పాడట.. అలా వీరిద్దరి పెళ్లిని పెద్దల సమక్షంలో జరిపించారు. అప్పటి నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Brahmani Lokesh Marriage : బ్రహ్మణి, నారా లోకేశ్ నిశ్చితార్థ వేడుక..

Brahmani Lokesh Marriage _ Nara Lokesh and Brahmani Engagement Video Viral On Social Media
Brahmani Lokesh Marriage _ Nara Lokesh and Brahmani Engagement Video Viral On Social Media

బ్రహ్మణి, లోకేశ్ పెళ్లికి సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. సినీ తారలు, రాజకీయ ప్రముఖులు నిశ్చితార్థ వేడుకలో సందడి చేశారు. అక్కినేని నాగార్జున, అమల, సురేష్ బాబు, రాఘవేంద్రరావు, వెంకటేష్ ఉన్నారు. ప్రస్తుతానికి వస్తే.. నారా బ్రహ్మణి హెరిటేజ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నారా లోకేష్ రాజకీయాలలో దూసుకెళ్లిపోతున్నారు. 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న బ్రహ్మణి, నారాలోకేశ్‌లకు ముందుగానే పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read Also : Mahesh Babu Six Pack : మిల్క్ బాయ్ మహేష్‌.. ఫస్ట్ టైం షర్ట్ లేకుండా.. స్విమ్మింగ్ పూల్లో సిక్స్ ప్యాక్ లుక్..!

, ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!