YSRCP-TDP : ప్రతిపక్ష టీడీపీ పార్టీ పొత్తులపై వైసీపీలో జోరుగా చర్చ.. ఎందుకంటే?
YSRCP-TDP : ఏపీలో అధికార వైసీపీ పార్టీ ప్రతిపక్ష టీడీపీ ఓ కన్నేసినట్టు తెలుస్తోంది. టీడీపీ ఏ చిన్న స్టెప్ తీసుకున్నా దాని వెనుక ద్వందర్థాలను వెతుకుతోంది. టీడీపీ పార్టీ అధికారికంగా ప్రకటించకముందే వైసీపీ లీడర్లు తమకు తాము నిర్ణయించుకుని ఏకంగా కథనాలే అల్లేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు పలానా పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారని వైసీపీ లీడర్లే జోరుగా ప్రచారం చేస్తున్నారు. కానీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలో వాస్తవానికి జరుగుతున్నది వేరు. చంద్రబాబు వచ్చే … Read more