Upasana Clarity : పిల్లల గురించి క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్ భార్య ఉపాసన..? అప్పుడే ప్లాన్ చేస్తాం..!
Upasana Clarity : మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితురాలైన ‘ఉపాసన’ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటుంటారు. చెర్రీ సినిమాల్లో బిజీగా ఉండగా, ఉపాసన అపోల్ హాస్పిటల్స్ నిర్వహణలో పాలుపంచుకుంటోంది. అదే విధంగా పలు సామాజిక కార్యక్రమాల్లోనూ ఆమె ముందుంటుంది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్‌గా చెప్పుకొచ్చింది ఉపాసన.. మీ భర్త రాంచరణ్, మీ … Read more