Ap Cabinet : నాని పోయాడు.. కేబినెట్‌లోకి కొత్త ఫైర్ బ్రాండ్లు వచ్చారు..!

cm jagan gave chance to ambati rambabu and roja for attack- on tdp chief chandrababu naidu

Ap Cabinet : ప్రతిపక్ష నేత చంద్రబాబు, నారా లోకేష్ అంటే ఓ రేంజ్ విరుచుకుపడతారు కొడాలి నాని. మైక్ దొరికిందంటే మాటల తూటాలు పేలుస్తారు. జగన్ జట్టులో కొడాలి ఒక ఫైర్ బ్రాండ్ అనే చెప్పాలి. తను మంత్రి పదవిలో ఉన్నాను కాబట్టి కొద్దిగా తగ్గి మాట్లాడుతున్నానని… ఒకవేళ ఏ మంత్రి పదవీ లేకపోతే తన మాటల దాడి మాములుగా ఉండదని చివరి కేబినేట్ తర్వాత అన్నారు కొడాలి నాని. ఇప్పుడు కొత్త మంత్రివర్గంలో నాని … Read more

CM Jagan : ఏపీ సీఎం జగన్ గొప్ప మనస్సు.. కాన్వాయ్ ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు..!

CM Jagan : Ys Jagan mohan Reddy Stops Convoy to let Ambulance to pass

CM Jagan : ఏపీ సీఎం జగన్ గొప్ప మనస్సును చాటుకున్నారు. కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎదురుచొచ్చిన అంబులెన్స్ కు దారిచ్చి మంచి మనస్సును చాటుకున్నారు. ఏపీ ప్రజలందరికి సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద సీఎం జగన్ కాన్వాయ్ వెళ్తుండగా మధ్యలో 108 వాహనం వచ్చింది. సీఎం ఢిల్లీ వెళ్లేందుకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు. అదే సమయంలో గన్నవరం నుంచి విజయవాడ వైపు 108 వాహనం వచ్చింది. … Read more

AP New Districts : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం… ఏవంటే ?

AP New Districts : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రతిపాదనల నివేదికను ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు అందించారు. ఏపీలో నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు 26 జిల్లాల రెవెన్యూ సరిహద్దులు, జిల్లా కేంద్రాలను నిర్దేశిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. కొత్త జిల్లాలకు మహనీయుల పేర్లు … Read more

Amaravati : మళ్లీ ‘అమరావతి’తో పొలిటికల్ గేమ్స్ షురూ..!

Amaravathi

Amaravati : విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని విషయమై ఇంకా గందరగోళం కొనసా..గుతూనే ఉంది. గత ప్రభుత్వం ఏపీకి అమరావతి రాజధాని అని పేర్కొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. కాగా, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మాత్రం అమరావతి రాజధాని కాదని మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. కాగా, ఇటీవల మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంది. త్వరలో మళ్లీ రాజధానుల విషయమై స్పష్టమైన ప్రణాళికతో ముందుకొస్తామని జగన్ సర్కారు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే … Read more

YS Sharmila AP party : ఏపీలో పార్టీ పెడతానన్న వైఎస్ షర్మిల.. జగనన్న బాణం బ్యాక్ టు ఏపీ..?

Ys-Sharmila-Responds-about-

YS Sharmila AP party : ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి రావడానికి జగన్ కృషి ఎంతుందో అంతే స్థాయిలో వైఎస్ షర్మిల కష్టం కూడా ఉంది. జగన్ జైలులో ఉన్న సమయంలో వైఎస్ షర్మిల ఊరు వాడా కలియ తిరుగుతూ తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకుంటూ ప్రచారం చేశారు. ఏపీలో తిరిగి రాజన్న రాజ్యం తీసుకొస్తామని పాదయాత్ర నిర్వహించి ప్రజలను ఉత్తేజపరిచారు. ఆ తర్వాత జగన్ జైలు నుంచి బయటకు … Read more

Ys Jagan : చంద్రబాబు బాటలో జగన్.. ఎవ్వరు చెప్పినా వినిపించుకోరా?

Ys-Jagan-mohan-reddy-follow

Ys Jagan : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా నడుస్తున్నారని తెలుస్తోంది. జగన్ కూడా ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని అనే వారు లేకపోలేదు. ప్రస్తుతం ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ రచ్చ నడుస్తోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్షాన్ని మీటింగ్‌కు పిలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం … Read more

Ys Jagan : 2024 ఎన్నికల్లో జగన్ దారెటు.. కేంద్రంలో ఏ కూటమికి మద్దతు..?

YSRCP-Will-Central-Alliance

Ys Jagan : ప్రస్తుతం దేశం మొత్తం 2024 ఎన్నికల గురించే ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రాజకీయ పరిణామాలు కూడా అందుకు అనుగుణంగా వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు కేంద్రంలో అధికారం అంటే యూపీఏ కూటమి, లేదా ఎన్డీయే కూటమి అనేలా ఉండేది . కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే దేశంలో ఈ రెండు కూటములు కాకుండా మరో కూటమి కూడా పుట్టుకొచ్చేలా కనిపిస్తోంది. అందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బంగా … Read more

Ys Jagan : ఏపీలో ఏం జరగబోతోంది..? వైసీపీని నవరత్నాలు సేవ్ చేస్తాయా..?

ys jagan : ysrcp navaratnalu scheme will save ycp govt in ap politics

Ys Jagan : 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తిరుగులేని మెజార్జీ సాధించింది. ఎవరితో పొత్తు లేకుండానే సోలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అప్పటికే ప్రజల్లో జగన్‌కు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. ఇక ప్రజలను పార్టీని మరింత దగ్గర చేసేందుకు సంక్షేమ పథకాలపై ఎక్కువగా దృష్టి సారించారు సీఎం వైఎస్ జగన్. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు చేరువ చేశారు. కానీ సంక్షేమ పథకాలే ప్రభుత్వాన్ని కాపాడలేవు. ఇదే విషయాన్ని ప్రస్తుతం వైసీపీ … Read more

Three Bills Withdrawn : ఆ ఇద్దరు నేతలకూ ‘మూడు’ తోనే చిక్కులు.. ఇమేజ్ డౌన్ అయిందిగా!

Ys Jagan Reddy And PM Narendra Modi Withdraws Three Bills

Three Bills Withdrawn : దేశ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా మంచి చరిష్మా ఉన్న నాయకులే. ఇద్దరు అనేక సాహసోపేత నిర్ణయాలతో ప్రజాధరణను చూరగొన్నారు. కానీ ఈ ఇద్దరు నేతలకు మాత్రం మూడు విషయంలో అనుకోని కష్టమొచ్చి పడింది. అదే దేశ ప్రధాని ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు, ఏపీ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన మూడు రాజధానులు వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. వ్యవసాయ చట్టాల … Read more

CM KCR : మూడు రాజధానుల ముచ్చట కేసీఆర్‌కు ముందే తెలుసా..?

cm-kcr-knows-about-ap-three-capitals-withdrawal-decision

CM KCR : మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు నిన్నటి అసెంబ్లీలో ప్రకటన వెలువడింది. మరింత సమగ్రమైన బిల్లును ప్రవేశపెడతామని వైసీపీ నాయకులు తెలుపుతున్నారు. మూడు రాజధానుల విషయాన్ని ఉప సంహరించుకోవడంతో అనేక మంది సంబురాలు చేసుకుంటున్నారు. అదలా ఉంచితే .. అసలు మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందనే విషయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం వస్తున్నాయి. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ వర్షాలతో అతలాకుతలం అవుతుంటే సీఎం ఇలా పెళ్లిళ్లు, … Read more

Join our WhatsApp Channel