Ys Jagan : అమిత్ షాకు విభజన సమస్యలు విన్నవించిన జగన్… మరి షా ఏం చేస్తారో..?

Ys Jagan explains Amit Shah about AP bifurcation issues  

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు నెరవేరడం లేదని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అసలు కేంద్రం ఆంధ్రప్రదేశ్ ను ఎక్కువగా పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ ను ఎక్కువగా లెక్క చేయడం లేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన విభజన హామీలను కూడా ఇప్పటి ప్రభుత్వం నెరవేర్చడం లేదు. తర్వాత ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ అంశాన్ని కూడా నెరవేర్చడం లేదు. ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ … Read more

YS Jagan Reddy : రాబోయే ఎన్నికల కోసం వ్యూహం మారుస్తున్న వైసీపీ.. ఆ పనులు చేసేందుకు ప్లాన్!

Ysrcp planning to change strategy by Next AP elections 

YS Jagan Reddy : ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సారి అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం దానిని ఎలాగైనా నిలుపుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ పార్టీ అధికారం చేపట్టి దాదాపు రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి.అధికారం చేపట్టినప్పటి నుంచి కేవలం నవరత్నాలు అనే పథకాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. కానీ రాష్ట్రంలో అభివృద్ధి లేనే లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రాజెక్టులు, రోడ్లు మొదలగు వాటిని చూపిస్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి. ఈ టైంలో సర్కారు డిఫరెంట్‌గా … Read more

Amit Shah : నిజంగానే బీజేపీకి ఏపీలో అంత సత్తా ఉందా? అమిత్ షా వ్యూహం ఫలిస్తుందా..?

amit-shah-planning-strategy-to-come-to-power-in-andhra-pradesh

Amit Shah : ఏపీలో బీజేపీని ఎలాగైనా బలమైన పార్టీగా మార్చేందుకు ఆ పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఏపీలో బీజేపీ పుంజుకోవడం సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. మండలిలో సైతం కేవలం ఒక్కరే ఉన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ పార్టీలకు ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయింది. కానీ, తాజాగా జరిగిన బద్వెల్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను చూసుకుని మురిసిపోతున్నది … Read more

Ys Bharati Reddy : వచ్చే ఎన్నికల్లో భారతి కీలకం కాబోతున్నారా.. జగన్ ప్లాన్ ఇదే?

ys-bharati-reddy-will-be-key-role-in-2024-ap-elections-is-this-ys-jagan-reddy-plan

Ys Bharati Reddy : పోయిన సారి ఎన్నికల్లో వైఎస్ షర్మిల తాను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ర్టంలో సుడిగాలి పర్యటన చేసింది. ఈ పర్యటన జగన్ పార్టీకి చాలా కలిసొచ్చింది. ఫలితంగా జగన్ పార్టీ చరిత్రను తిరగరాస్తూ 151 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది. కానీ ఈ సారి పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. జగన్ కు అధికారం అయితే ఉంది కానీ ఆయన చెల్లెలు షర్మిల, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ జగన్ కు … Read more

YS jagan : రూటు మార్చిన జగన్.. ఆ సామాజిక వర్గమే టార్గెట్!

Ys Jagan next target to return power again in AP elections

YS jagan : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూటు మార్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలంటే కొన్ని పాత సెంటిమెంట్లను పక్కకు పెట్టాలని భావిస్తున్నారట. 2019 ఎన్నికల్లో ప్రజలందరూ టీడీపీ మీద వ్యతిరేకతతో పాటు రాజన్న కొడుకుకు ఒకసారి అవకాశం ఇద్దామని భావించి ఓట్లు వేశారంటూ అప్పట్లో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏదిఏమైనా జగన్ పాదయాత్ర కూడా ఆయన అధికారంలోకి రావడానికి చాలా సహాయం చేసింది. అయితే, ప్రస్తుతం జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. అయితే, … Read more

Ys Jagan : జగన్ తీరు అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ప్రతిపక్షాలకు విమర్శించే చాన్స్ దొరికినట్టేనా..?!

Ys Jagan Responds about TDP allegations after attack on TDP officies

Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమైన విషయం ఉంటే తప్ప మీడియా ముందుకు రారు. ఇప్పుడనే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం అంతే.. అధికారం ఉన్న లేకున్నా ఆయన ఎప్పుడు ఒకేలా రియాక్ట్ అవుతారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలపై సీరియస్ అయినంతలా మీడియా ముందు కారు. చాలా కూల్‌గా మాట్లాడతారు. అదే ఆయనకు ప్లస్ పాయింట్. చాలా కూల్‌గా సమస్యను పరిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన ఒక అంశాన్ని తీసుకుని దాని గురించే … Read more

Join our WhatsApp Channel