Shanmukh jaswanth : ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కొన్న షణ్ముఖ్ జస్వంత్, ధర ఎంతంటే?
Shanmukh jaswanth : యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ దసరా పండుగ సందర్భంగా ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. లగ్జరీ బ్రాండ్ బీఎండబ్ల్యూ కారును సొంతం చేసుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి షోరూంకి వెళ్లిన ఆయన తన ఏళ్లనాటి కలను నెరవేర్చుకున్నాడు. కత్త కారు పక్కనే ఫోజులు ఇస్తూ ఫొటోలు దిగాడు. ఈ సంతోషకర విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. నన్ను ఈ స్థాయిలో చూడాలనుకున్న వారు నా కుటుంబ సభ్యులు, నా అభిమానులు మాత్రమేనని తెలిపారు. … Read more