Telugu Heroes Remuneration : మన స్టార్ హీరోల పారితోషకం వివరాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
Telugu Heroes Remuneration : మన హీరోల పారితోషకం ఒకప్పుడు 15 కోట్ల వరకు వెళ్తేనే చాలా మంది అబ్బా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ లెక్క 50 కోట్లను దాటి 100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. అంతలా మన హీరోల పారితోషకాలు పెరిగిపోయాయి. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా కొంత మంది హీరోలు తమ పారితోషకాల్ని అమాంతం పెంచేశారు. తమ మార్కెట్ ను నమ్మి సినిమాలు చేయాలని ప్రొడ్యూసర్లకు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ను … Read more