Jagga Reddy : కాంగ్రెస్‌లో ముసలం..ఇతర నేతలపై జగ్గన్న ఫైర్..!

jaggareddy

Jagga Reddy : కాంగ్రెస్ పార్టీ కోసం నిక్కచ్చిగా పని చేసేది తానేనని, తనపైనే కోవర్టు ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ,ఇకనుంచి తన జోలికి వస్తే ఊరుకునేది లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆన్ లైన్ లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ కావడంతో వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జగ్గారెడ్డి మరోసారి … Read more

Revanth Reddy : రేవంత్ నయా ప్లాన్.. 40 సీట్లతోనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం..?

Revanth Reddy New Plan to come Power Congress Party in Telangana State

Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీని గద్దె దించేందుకుగాను ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు సరికొత్త ప్లాన్స్ వేసుకుంటున్నాయి. కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో రాజకీయంగా టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకుగాను సిద్ధమవుతున్నాయి. కాగా, కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి … Read more

Congress Party : కాంగ్రెస్‌ పార్టీ పతనానికి సీనియర్లే కారణమా..?

Congress Party Senior Leaders May the Reason for Party Collapse in Country

Congress Party : దేశంలో మోడీ హవా ఎప్పుడైతే మొదలైందో నాటి నుంచి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ దిగజారుతూ వచ్చింది. అందుకు చాలా మంది పొలిటికల్ అనలిస్టులు ఒక్కో వాదన వినిపిస్తూ వచ్చారు. సరైన వ్యుహాలు లేవని, బలమైన అధ్యక్షుడు లేరని, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని, సొంత పార్టీ కుమ్ములాటలు, ముసలి నాయకత్వం ఇలా అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఆనాడు మహాభారతంలో కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు … Read more

Chandrababu : తెలుగుదేశం పార్టీకి మున్ముందు  అన్నీ పరీక్షలే.. తట్టుకుని నిలబడగలదా..?

chandrababu-how-tdp-will-face-more-tests-in-ap-elections

Chandrababu : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని మీకు నేనున్నానంటూ  అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గరై రెండోసారి కూడా అధికారం చేపట్టి ప్రతిపక్ష టీడీపీ చుక్కలు చూపించారు. ఇక టీడీపీ పని అయిపోయిందని అనకునే టైంలో 2014లో తెలుగు రాష్ట్రాలు విడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో విలన్ అయ్యింది. దీంతో సీనియర్ నాయకుడు, పలుమార్లు ముఖ్యమంత్రిగా … Read more

KomatiReddy : అసలు కోమటి రెడ్డికి ఆ సత్తా ఉందా? రోజురోజుకూ పెరుగుతూ పోతున్న అనుమానాలు…

Komatireddy-Venkata-Reddy

KomatiReddy :  తెలంగాణ కాంగ్రెస్ లో కోమటి రెడ్డి బ్రదర్స్ చాలా సీనియర్ నాయకులని అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన హుజురాబాద్ బై పోల్స్‌కు కామారెడ్డి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను ప్రారంభిస్తానని భువనగిరి ఎంపీ కోమటి రెట్టి వెంకట్ రెడ్డి ప్రకటించారు. కానీ ఎందుకో పాదయాత్ర చేపట్టలేకపోయారు. ఒకవేళ నిజంగా ఆయన పర్యటన ప్రారంభిస్తే కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొనేది. అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ హుజురాబాద్ ఉపఎన్నికల్లో కేడర్ పనిచేస్తే విజయావకాశాలు … Read more

Join our WhatsApp Channel