Actress Pragathi: క్లీవేజ్ అందాలతో ర్యాంప్ వాక్.. చూస్తే మతిపోవాల్సిందే

Actress Pragathi Latest Instagram video goes viral

Actress Pragathi: నటి ప్రగతి హీరోయిన్‌గా ట్రై చేసి.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతోంది. అయితే ప్రగతి సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఈ మధ్య ఎక్కువగా సందడి చేస్తుంది. ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లు.. టాప్ హీరోయిన్‌ పెట్టే పోస్ట్‌ల కంటే ఎక్కువగా నెటిజన్లను అలరిస్తుండటం విశేషం. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ చూసిన ఎవరికైనా మతిపోవడం ఖాయం. ఏంటి ఆ పోస్ట్‌లో అంత స్పెషల్ అనుకుంటున్నారా? రెగ్యులర్‌గా టైట్ ఫిట్స్ వేసి వర్కవుట్స్ … Read more

Indian Celebrities Health : సినీ సెలబ్రిటీస్‌కు మోస్ట్ డెంజరస్ వ్యాధులు.. అందులో ఎవరెవరు ఉన్నారంటే..

Celebrities Who battled From Serious Health Disorders

Indian Celebrities Health : మూవీ ఇండస్ట్రీలో చాలా మంది స్మార్ట్‌గా, ఫేర్‌గా, యంగ్‌గా కనిపిస్తుంటారు. మనను ఎంటర్‌టైన్ చేసేందుకు మేకప్ వేసుకుని మూవీస్‌లో నటిస్తున్నారు. కానీ రియల్ లైఫ్‌లో చాలా మంది సెలబ్రిటీస్ డెంజరస్ వ్యాధులతో బాధపడుతున్నారు. వారి కష్టాలు ఎవరికీ తెలియవు. ఇందులో ఎంతో మంది ఫ్యాన్స్‌ను కలిగిన సెలబ్రిటీస్ ఉండటం బాధకలిగించే విషయం. ఇండియన్ సినీ ఇండస్ట్రీకి అమితాబ్ బచ్చన్‌ను పేరును స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయనకు ఉన్న ఫ్యాన్ … Read more

Pawan Kalyan : బీజేపీకి బీపీ తెప్పిస్తున్న పవన్.. టైం చూసి రంగంలోకి..!

Pawan Kalyan : Janasena Pawan Kalyan plays key role in AP politics

Pawan Kalyan : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు పాలిటిక్స్‌లో కీలకంగా మారారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని ప్రారంభించిన ఆయన.. సమయానికి అనుకులంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న ఆయన.. ఇక దానికి కంటిన్యూ చేస్తారా..? లేక విత్ డ్రా అవుతారా? అనే విషయం సస్పెన్స్‌గా మారింది. ఇప్పటి వరకు ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినా ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వానే … Read more

RRR Glimpse: టాలీవుడ్ స్థాయేంటో మరోసారి ప్రపంచానికి చాటే సినిమా

RRR Glimpse This is the Tollywood and Rajamouli Stamina

RRR Glimpse: సినిమా తెరకెక్కించడం లేటవుతుందేమో కానీ.. రికార్డులు తిరగరాయడం మాత్రం పక్కా. ఇది దర్శకధీరుడు రాజమౌళిపై అందరికీ ఉన్న అభిప్రాయం. ‘బాహుబలి’తో టాలీవుడ్ స్థాయి ఇదని చాటి చెప్పిన రాజమౌళి, ప్రపంచ సినిమాని టాలీవుడ్ వైపు చూసేలా చేశాడు. ‘బాహుబలి’ తర్వాత ఎటువంటి సినిమా చేస్తాడో అని అంతా అనుకుంటున్న సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రకటించి అందరినీ అబ్బురపరిచాడు. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ అని … Read more

Hero Naga Shaurya: ఇంట్రస్టింగ్‌గా మారుతోన్న పేకాట కేసు

Hero Naga Shaurya House in illegal activities case turns Interesting

Hero Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్యకు చెందిన ఇంటిలో పెద్ద ఎత్తున పేకాట శిబిరం నడుస్తోందని తెలుసుకున్న మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు ఆదివారం ఆ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఈ కేసుకు, హీరో నాగశౌర్యకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుగుతుండగా ఇప్పుడు అతనికి బాబాయ్ అయిన బుజ్జి, అలాగే అతని తండ్రి, కొందరు రాజకీయ నాయకుల పేర్లు ఈ కేసుకు లింక్ … Read more

Rajamouli Movie Mahesh Babu : రాజమౌళి నెక్స్ట్ మూవీ మహేశ్‌తోనే… అందుకోసం ఓ ప్రాజెక్టును వదులుకున్న జక్కన్న..

Rajamouli Movie Mahesh Babu

Rajamouli Movie Mahesh Babu : టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇది రాజమౌళి డైరెక్షన్‌లో వస్తుంది. వచ్చ సంక్రాంతికి దీనిని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇద్దరు పెద్ద హీరోల కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై ఫ్యాన్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇక ఈ మూవీలోని ఇద్దరు హీరోలు ఎన్‌టీఆర్, రామ్‌చరణ్‌ను పాన్ ఇండియా … Read more

Exit Poll Results 2021 : గెలుపు ఆ పార్టీలదేనా?.. కన్ఫామ్ చేస్తున్న ఎగ్జిట్ పోల్స్..!

Exit Poll Results 2021 : Which Party will Win In Huzarabad and Badvel ByPolls

Exit Poll Results 2021 : ఏపీలోని బద్వేల్, తెలంగాణలోని హుజూరాబాద్.. ఈ రెండు స్థానాలకు సంబంధించిన పోలింగ్ శనివారం పూర్తయింది. ఓ వైపు పోలింగ్ జరుగుతుండగానే మరో వైపు నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులు సైతం పంపిణీ చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఎలాగో అలా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఇక ఫలితాల విషయంపై ఆయా పార్టీల్లో టెన్షన్ ఇంకా పెరిగింది. హుజురాబాద్, బద్వేల్ ఈ రెండింటి ఉప … Read more

T20 World Cup: భారత్ జట్టు ఈ వరల్డ్ కప్ ఆడటానికి వెళ్లలేదనుకుంటే బెటర్

T20 World Cup New Zealand beats India

T20 World Cup: ఇండియన్ క్రికెట్ టీమ్ మరో భారీ ఓటమిని మూటగట్టుకుని.. జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో పరువును పోగొట్టుకుంది. ఇంతకు ముందు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని చవిచూసిన భారత్.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే పరాభవాన్ని కంటిన్యూ చేసింది. దీంతో ఈ వరల్డ్ కప్‌లో భారత్‌కు సెమిస్ ఆశలు ఆవిరైపోయాయి. టాస్ ఓడిపోవడంతోనే ఈ మ్యాచ్ కూడా అయిపోయిందనే పరిస్థితి భారత అభిమానుల్లో నెలకొన్నప్పటికీ.. టీమ్‌లో ఉన్న ఉద్దండులపై ఎక్కడో … Read more

Allu Arjun vs Vijay Deverakonda : బాబూ.. అభిమానులు ఇప్పుడేమంటారు?

Icon star Allu Arjun opinion on Rowdy Hero vijay deverakonda

Allu Arjun vs Vijay Deverakonda : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పుష్పక విమానం’ ట్రైలర్ లాంచ్ వేడుకకు ముందు ఇరు అభిమానుల మధ్య దాదాపు యుద్ధ వాతావరణమే నెలకొంది. కానీ ‘పుష్పక విమానం’ వేడుకపై వీరిద్దరూ ఒకరిగురించి మరొకరు చెప్పిన తీరుకి ఇరు హీరోల అభిమానులు ఓ లెక్కకి వచ్చుండాలి. వారిద్దరూ ఒకరంటే మరొకరికి … Read more

Niloufer Boy Death : వంద రూపాయల కక్కుర్తి.. చిన్నారిని బలితీసుకున్న వార్డ్‌బాయ్‌..!

Niloufer Baby Death : Four Years old Boy die in

Niloufer Boy Death : వంద రూపాయల కోసం కక్కుర్తి పడి చిన్నారి ప్రాణాలను బలిగొన్నాడో వార్డ్ బాయ్.. డబ్బులు ఇస్తేనే ఆక్సిజన్ పెడతానంటూ అలానే వదిలేశాడు. చివరికి నాలుగేళ్ల చిన్నారి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో జరిగింది. చిన్నారికి పెట్టాల్సిన ఆక్సిజన్ పైపును మరొకరికి పెట్టడంతో ఊపిరి ఆడక పసికందు ప్రాణాలు కోల్పోయింది. వార్డు బాయ్ నిర్లక్ష్యం వల్లే తమ చిన్నారి చనిపోయిందని పాప తల్లిదండ్రులు … Read more