Indian Celebrities Health : సినీ సెలబ్రిటీస్‌కు మోస్ట్ డెంజరస్ వ్యాధులు.. అందులో ఎవరెవరు ఉన్నారంటే..
Indian Celebrities Health : మూవీ ఇండస్ట్రీలో చాలా మంది స్మార్ట్‌గా, ఫేర్‌గా, యంగ్‌గా కనిపిస్తుంటారు. మనను ఎంటర్టైన్ చేసేందుకు మేకప్ వేసుకుని మూవీస్‌లో నటిస్తున్నారు. కానీ రియల్ లైఫ్‌లో చాలా మంది సెలబ్రిటీస్ డెంజరస్ వ్యాధులతో బాధపడుతున్నారు. వారి కష్టాలు ఎవరికీ తెలియవు. ఇందులో ఎంతో మంది ఫ్యాన్స్‌ను కలిగిన సెలబ్రిటీస్ ఉండటం బాధకలిగించే విషయం. ఇండియన్ సినీ ఇండస్ట్రీకి అమితాబ్ బచ్చన్‌ను పేరును స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయనకు ఉన్న ఫ్యాన్ … Read more