TDP-Janasena : టీడీపీ, జనసేన ఒక్కటయ్యేనా…? దీని వల్ల లాభం ఎవరికి..?

TDP-Janasena TDP and Janasena Alliance to Contest Upcoming AP 2024 Elections

TDP-Janasena : ఉమ్మడి రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ ప్రస్తుతం చాలా బలహీనంగా తయారైంది. 2019 ఎన్నికల్లో ఘోరమైన పరాభవాన్ని చవి చూసింది. మరి రాష్ట్రంలో ఇప్పటికే ఫామ్‌లో ఉండి, అధికారంలో కొనసాగుతున్న వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టి అధికారం చేజిక్కించుకుంటుందా అంటే చెప్పలేం. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారం నుంచి దింపాలంటే టీడీపీ వంద సీట్లు సాధించాలి. కానీ ఇది ఒంటరిగా పోటీ చేయడం వల్ల సాధ్యమవుతుందా అంటే కష్టమనే చెప్పాలి. ఒకవైపు … Read more

Pawan Kalyan : వైసీపీకి ఇచ్చిన గడువు ముగిసింది.. పవన్ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Pawan kalyan ysrcp

Pawan Kalyan : ఒక వైపు సినిమాల్లో బిజీగా ఉంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరో వైపు ఏపీ పాలిటిక్స్ పై చాలా సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో చాలా టూర్స్ వేసిన ఆయన.. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. మరో వైపు ఆయన పొలిటికల్ షెడ్యూల్ నవంబర్‌లో చాలా బిజీగా ఉంది. పోయిన నెల 31వ తేదీన విశాఖలో సభ నిర్వహించారు. అందులో ఏపీ సర్కారుకు ఆయన … Read more

Pawan Kalyan : ‘పవన్‌’ను లైట్ తీసుకుంటే ఎవరికైనా మూడినట్టే.. వైసీపీని కలవరపెడుతున్న ఇంటెలిజెన్స్ నివేదికలు

Pawan Kalyan support from Kapu , After Vizag Sabha Intelligence reports

Pawan Kalyan : పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొన్న వైజాగ్‌లో పవన్ నిర్వహించిన సభకు ఇసుకేస్తే రాలనంత జనం రావడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరన్నది కొందరు పొలిటికల్ లీడర్ల వాదన. అయితే, ఇప్పుడున్నది 2019 నాటి పవన్ కాదని, ప్రజలను ఆయన మాటలు ప్రభావితం చేస్తున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలు తేల్చాయట.. … Read more

Pawan Kalyan : ప‌వ‌న్ కామెంట్స్ వైసీపీ మేలు కోస‌మేనా?

Is pawan kalyan comments on ysrcp for match fixing alliance Janasena

Pawan Kalyan: శ‌త్రువు మిత్రుడు కావ‌చ్చు అన్న‌ట్లుగా రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే. రాజ‌కీయాల్లో రాణించాలంటే నేత‌కు కావాల్సింది మాట ఒక ప‌వ‌ర్. అందుకే చాలా మంది నేత‌లు ఆచీతూచీ మాట్లాతారు. జ‌నసేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఆవేశం ఎక్క‌వ‌. ఇలా మాట్లాడ‌డంతో ఆయ‌న‌కు కొన్ని ఆలోచ‌న‌లు ఉన్నాయి. ఏపీలో జ‌న‌సేన పార్టీని నంబ‌ర్ వ‌న్‌గా నిలుపాల‌ని, తాను సొంత‌గా ఎద‌గాల‌ని ఆశిస్తున్నారు. ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా ఇలాంటి ఆలోచ‌న‌లో ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణకు … Read more

Pawan Kalyan : బీజేపీకి బీపీ తెప్పిస్తున్న పవన్.. టైం చూసి రంగంలోకి..!

Pawan Kalyan : Janasena Pawan Kalyan plays key role in AP politics

Pawan Kalyan : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు పాలిటిక్స్‌లో కీలకంగా మారారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని ప్రారంభించిన ఆయన.. సమయానికి అనుకులంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న ఆయన.. ఇక దానికి కంటిన్యూ చేస్తారా..? లేక విత్ డ్రా అవుతారా? అనే విషయం సస్పెన్స్‌గా మారింది. ఇప్పటి వరకు ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినా ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వానే … Read more

Bhuma Akhila Priya : టీడీపీకి మరోషాక్.. జనసేనలోకి భూమా అఖిలప్రియ ఫ్యామిలీ..?

Bhuma Akhila Priya Family to join in Janasena

bhuma akhila priya: తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో గత 40 ఏళ్లుగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న భూమా ఫ్యామిలీ పార్టీ మారనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ కుటుంబానికి మంచి ప్రజాదరణతో పాటు సొంత కేడర్ కూడా బలంగా ఉంది. భూమా నాగిరెడ్డి శోభా కుటుంబం.. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగా.. వైఎస్సార్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన వీరు చంద్రబాబు పిలుపు మేరకు తెలుగుదేశంలో చేరారు. … Read more

Pawan Kalyan : బద్వేలు ఉపఎన్నికపై పవన్ మౌనం.. బీజేపీలో టెన్షన్ టెన్షన్

Pawan Kalyan Silent on Badvel By-election

Pawan Kalyan : ఏపీ రాజకీయాలు ప్రస్తుతం బద్వేలు ఉపఎన్నికవైపే తిరుగుతున్నాయి. అయితే, బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తాడా లేదా అన్నదే ఇప్పుడు అందరినీ తొలస్తున్న ప్రశ్న. ఈనెల 30న పోలింగ్ జరగనుంది. ఖాళీ అయిన స్థానం వైసీపీది కావడంతో టీడీపీ పోటీ చేయనని ముందే ప్రకటించింది. జనసేన అధినేత కూడా పోటీ చేయనని చెప్పారు. కానీ, ఉపఎన్నికలో పోటీ చేస్తున్న బీజేపీకి పవన్ మద్దతు ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని బీజేపీ చీఫ్ సోము … Read more

Join our WhatsApp Channel