Komati Reddy Brothers : కాంగ్రెస్‌లో వీహెచ్ రాయబారం.. కోమటి బ్రదర్స్ దారికొస్తరా?

Komati Brothers : V Hanumantha Rao Plan On Komati Reddy Brothers

Komati Reddy Brothers : దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ ముందు వరుసలో ఉంటుంది. ఇందులో గ్రూపులు సైతం ఎక్కువగానే ఉన్నాయి. అందుకే నాయకుల్లో సఖ్యత లేనట్టు చాలా సార్లు బయటపడింది. దీని వల్లే పార్టీ చాలా విషయాల్లో నష్టపోయింది. రాష్ట్రంలోని జరిగిన అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ ఇదే జరిగింది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలో ప్రచారంపై దృష్టి పెడితే కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు మాత్రం ఢిల్లీ పర్యటనలు చేశారు. సీఎం అభ్యర్థిని తానే … Read more

TRS-BJP : టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాల్లో బలైపోతుంది ఎవరు..?

TRS BJP : Who being made scapegoat in Politics

TRS-BJP : ఏ పార్టీ అయిన రాజకీయ లబ్ధికోసమే పనిచేస్తుంది. అధికారంలో ఉన్న వారు దానిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే. అధికారంలో లేని పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు చేసే కుట్రలు అన్నీ ఇన్నీ కావు. కానీ వీటన్నింటిలో పెద్ద లీడర్లు బాగానే ఉన్న చివరికి బలవుతున్నది మాత్రం కార్యకర్తలే. ప్రస్తుతం తెలంగాణ లోని పరిస్థితులు వీటికి అద్దం పడుతున్నాయి. అధికార పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా.. దానిని తప్పు పట్టడం, దానిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష పార్టీలు … Read more

Revanth Reddy : కాంగ్రెస్ నుంచి సీఎంగా రేవంత్ బరిలోకి దిగితే.. మరి కమలం నుంచి ఎవరుంటారో..?

If Revanth Reddy Contested as CM Candidate from Congress, Who BJP CM Candidate?

Revanth Reddy : తాజాగా టీపీసీసీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి బాగా జోరు పెంచారు. ఆయనతో పాటు బీజేపీ పార్టీ పగ్గాలు చేతబట్టుకున్న బండి సంజయ్ కూడా మాంచి జోష్ లో కనిపిస్తున్నారు. వీరిద్దరూ కూడా 55 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఈ ఇద్దరు వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక టీఆర్ఎస్ ఇప్పటికే ఎనిమిది సంవత్సరాల నుంచి పాలిస్తుంది … Read more

CM KCR : హుజురాబాద్ ఎఫెక్ట్‌తో రంగంలోకి కేసీఆర్.. టార్గెట్ బీజేపీగా సరికొత్త వ్యూహం

KCR Strong Warning to BJP on Comments, TRS to Target BJP with New Strategy

CM KCR :  హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీజేపీ పై వెల్లగక్కిన అసహనమే అందుకు నిలువుటద్దంలా మారింది. ఇన్నిరోజులు బీజేపీని లైట్ తీసుకున్న కేసీఆర్.. తనపై గానీ, టీఆర్ఎస్ పార్టీపై గానీ పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే తనను టచ్ చేసి చూడాలని, నన్ను జైలుకు పంపించి బతికి … Read more

Harish Rao : బై పోల్ ఓటమికి కారణం వాళ్లేనట.. మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్..

harish rao huzurabad bypoll

Huzurabad ByPoll : సుమారు 6 నెలలుగా రాష్ట్ర పాలిటిక్స్‌లో చర్చనీయాంశమైన హుజూరాబాద్ బైపోల్‌ ఎట్టకేలకు ముగిసింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఓడించేందుకు టీఆర్ఎస్ చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. ఈటలపై అవనీతి ఆరోపణలు రావడం.. దాంతో ఆయనను మంత్రి పదవి నుంచి టీఆర్ఎస్ అధిష్ఠానం బర్తరఫ్ చేయడం.. ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు ఈటల రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. అనంతరం ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. అప్పటి నుంచే … Read more

Exit Poll Results 2021 : గెలుపు ఆ పార్టీలదేనా?.. కన్ఫామ్ చేస్తున్న ఎగ్జిట్ పోల్స్..!

Exit Poll Results 2021 : Which Party will Win In Huzarabad and Badvel ByPolls

Exit Poll Results 2021 : ఏపీలోని బద్వేల్, తెలంగాణలోని హుజూరాబాద్.. ఈ రెండు స్థానాలకు సంబంధించిన పోలింగ్ శనివారం పూర్తయింది. ఓ వైపు పోలింగ్ జరుగుతుండగానే మరో వైపు నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులు సైతం పంపిణీ చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఎలాగో అలా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఇక ఫలితాల విషయంపై ఆయా పార్టీల్లో టెన్షన్ ఇంకా పెరిగింది. హుజురాబాద్, బద్వేల్ ఈ రెండింటి ఉప … Read more

KTR Next CM : సీ స‌ర్వే ఎఫెక్ట్.. కేటీఆర్ నెక్ట్స్ సీఎం?

KTR-Next-CM-C-Voter-Survey

KTR Next CM : తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌నలో కీలక పాత్ర పోషించారు సీఎం కేసీఆర్‌. రాజ‌కీయంగా ఆయ‌నపై ఎన్ని విమర్శ‌లు ఉన్నా.. తెలంగాణ విష‌యంలో మాత్రం ఆయ‌న ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా త‌న ప్ర‌య‌త్నాలు కొన‌సాగించారు. ఈ విష‌యాన్ని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధులు కూడా ఒప్పుకుంటారు. రాష్ట్ర అవ‌త‌ర‌ణ అనంత‌రం మొద‌టి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు కేసీఆర్‌. వ‌చ్చి రాగానే కొన్ని సంచ‌న‌ల నిర్ణ‌యాలు, ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల రూప క‌ల్ప‌న వంటి ప‌న‌లు చేశారు. … Read more

Join our WhatsApp Channel