RRR World Record : వరల్డ్‌లో టాప్-3గా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డ్…!

RRR World Record

RRR World Record : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. కోట్ల రూపాయలను కొల్లగొడుతూ… అనేక రికార్డులను సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్ ను సాధించి.. టాప్ గ్రాసర్ లిస్టులో మూడో స్థానాన్ని దక్కించుకుంది. భారత సినీ చరిత్రలో కలెక్షన్ల పరంగా ఆర్ఆర్ఆఱ్ కన్నా ముందు దంగల్, బాహుబలి 2 మాత్రమే ఉన్నాయి. 2016లో విడుదలైన ‘దంగల్​’ రూ.2,024 కోట్లను వసూలు చేయగా.. 2017లో రిలీజ్​ అయిన … Read more

RRR Sequel : ఏంటీ ఆర్ఆర్ఆర్ సినిమాకి సీక్వెల్ రాబోతుందా… అయితే ఫ్యాన్స్ కి పండగే!

RRR Sequel

RRR Sequel : ఇద్దరు టాప్ టాలీవుడ్ హీరోలతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయుతే సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎంతో కీలకమైన హిందీ మార్కెట్లో కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది. అయితే అల్లూరి సీతారామ రాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కుమురం భీం గా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా … Read more

RRR First USA Review : ఫస్ట్ USA రివ్యూ.. ‘ఆర్ఆర్ఆర్’ అసలు స్టోరీ ఇదే.. ఎమోషనల్ క్లాసిక్.. ఒక యాక్షన్ ఫీస్ట్..!

RRR First USA Review : RRR First usa premiere Show Review Out from SS Rajamouli Film

RRR First USA Review : ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మాటే వినిపిస్తోంది. వరల్డ్ వైడ్ ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఆర్ఆర్ఆర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే RRR మూవీకి సంబంధించి అమెరికాలో ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది.. ఆర్ఆర్ఆర్ మూవీ స్టోరీపై అనేక విధాలుగా వినిపిస్తోంది. ఈ మూవీలో కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన … Read more

RRR First Review : ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రామ్ చరణ్ అద్భుతమైన ఫామ్.. ఎన్టీఆర్‌కు నేషనల్ అవార్డు ఖాయం.. షాకింగ్ క్లైమాక్స్ హైలట్..!

RRR First Review : Ram Charan Steals the Show, Jr NTR Gives Award-Worthy Performance in RRR Movie of SS Rajamouli

RRR First Review : ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఫస్ట్ మూవీ (RRR First Review) రివ్యూ వచ్చేసింది. SS Rajamouli తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎలా ఉంటుందో ముందుగానే ఫస్ట్ రివ్యూను ఇచ్చేశారు సినీ విమర్శకుడు ఉమైర్ సంధు (Umair Sandhu).. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR మూవీ మార్చి 25న శుక్రవారం సినిమా థియేటర్లలోకి రానుంది. మల్టీస్టారర్ అభిమానులు … Read more

RRR vs Radhe Shyam : రాధేశ్యామ్‌‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను పోల్చుతున్న వారికి ఇదే సమాధానం..!

rrr vs radhe shyam movie comparison about collections world records

RRR vs Radhe Shyam : దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్‌ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్ లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక సెంటిమెంట్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. భారీ అంచనాల నడుమ … Read more

Producer Dil Raju : RRR కోసం F3ని వాయిదా వేయడానికి కూడా రెడీ : దిల్ రాజు షాకింగ్ డిసిషన్..!

producer-dil-raju-sensational-comments-about-f3-movie-release

Producer Dil Raju : 2021 సంక్రాంతికి రిలీజ్ కావల్సిన భారీ సినిమాలు క‌రోనా థార్డ్ వేవ్ కార‌ణంగా భారీ చిత్రాలు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ భీమ్లా నాయక్, సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రాలు ఉన్నాయి. వీటిలో దిల్ రాజు నిర్మాత‌గా … Read more

RRR Movie Release Date : RRR మూవీ విడుదల మార్చిలో కష్టమే.. ఎందుకో తెలుసా?!

RRR Movie Release : RRR Movie Release date to be postponed Again from March 18, 2022, Is this Reason?

RRR Movie Release Date : పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ రిలీజ్ ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూనే ఉంది.. అదిగో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అని ప్రకటించగానే ఏదో కారణంతో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ ఆలస్యమవుతోంది. సంక్రాంతి బరిలో దిగాల్సిన ఆర్ఆర్ఆర్ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. దేశవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్, మెగా పపర్ స్టార్ రాం చరణ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ ఎప్పుడు విడుదల … Read more

RRR SS Rajamouli : రాజమౌళి కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన ఆలియా భట్.. జక్కన్న ఏం చేశాడంటే?

RRR SS Rajamouli : Actress Alia Bhatt Try to Take Blessings from SS Rajamouli

RRR SS Rajamouli : టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మూవీ యూనిట్ సభ్యులు యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా ఫిల్మ్ రిలీజ్ కానుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీ డైరెక్టర్ రాజమౌళి, యాక్టర్స్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో … Read more

RRR Glimpse: టాలీవుడ్ స్థాయేంటో మరోసారి ప్రపంచానికి చాటే సినిమా

RRR Glimpse This is the Tollywood and Rajamouli Stamina

RRR Glimpse: సినిమా తెరకెక్కించడం లేటవుతుందేమో కానీ.. రికార్డులు తిరగరాయడం మాత్రం పక్కా. ఇది దర్శకధీరుడు రాజమౌళిపై అందరికీ ఉన్న అభిప్రాయం. ‘బాహుబలి’తో టాలీవుడ్ స్థాయి ఇదని చాటి చెప్పిన రాజమౌళి, ప్రపంచ సినిమాని టాలీవుడ్ వైపు చూసేలా చేశాడు. ‘బాహుబలి’ తర్వాత ఎటువంటి సినిమా చేస్తాడో అని అంతా అనుకుంటున్న సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రకటించి అందరినీ అబ్బురపరిచాడు. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ అని … Read more

Join our WhatsApp Channel