Liger Disaster : విజయ్ దేవరకొండ చేసిన పనికి పుట్టెడు కష్టాల్లో పూరి జగన్నాథ్.. డబ్బులు తిరిగి ఇచ్చేయ్..!
Liger Disaster : టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ మూవీ డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. లైగర్ మూవీ కోసం ఎంతగా ప్రమోషన్ చేసిన బాక్సాఫీసు వద్ద తేలిపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీలో అనన్య పాండే జోడీగా నటించింది. ఈ మూవీపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు పూరి. కానీ, విజయ్ దేవరకొండ అత్యుత్సాహం, ప్రవర్తన కారణంగా మూవీ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ సినీ విమర్శలు ఏకిపారేస్తున్నారు. విజయ్ తన మాటలతో ప్రవర్తనతో … Read more