Liger Movie Video : లైగర్‌పై పంచులతో ఫైట్ చేస్తున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా? వీడియో వైరల్!

Updated on: August 24, 2022

Liger Movie Video : విజయ్ దేవరకొండ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ గా నటించిన లైగర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా కనిపించబోతున్నారు. ఇప్పుటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నమోదు అయ్యాయి. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి భారీ బజ్ క్రియేట్ అయింది.

Liger Movie Video
Liger Movie Video

అయితే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, పాటలు, వీడియోలు… సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. అయితే తాజాగా చిత్రబృందం ప్రమోషన్స్ లో భాగంగా.. దేశమంతా చుట్టేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. నిహారిక ఎన్.ఎం సోషల్ మీడియా యూజర్.. సినిమా తారలతో రకరకాల వీడియోలు చేస్తుంది.

 

Advertisement
Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!
View this post on Instagram

 

A post shared by Niharika Nm (@niharika_nm)

Advertisement
IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

వాటిని తన ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ లలో షేర్ చేసి అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కూడా ఓ ఫన్నీ వీడియో చేసింది. ఇందులో ఈ బ్యూటీ విజయ్ తో ఫైటింగ్ చేసింది. ఆ తర్వాత అతడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసిది. ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ.. విజయ్ తో ఫైట్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read Also : Liger Movie First Reivew : లైగర్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందిగా.. పూరీ మార్క్, విజయ్ యాక్షన్.. పైసా వసూల్ మూవీ!

Advertisement
How the e-NAM App Lets You Sell Your Crops Online at Top Prices
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel