Liger Movie Video : లైగర్‌పై పంచులతో ఫైట్ చేస్తున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా? వీడియో వైరల్!

Liger Movie Video

Liger Movie Video : విజయ్ దేవరకొండ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ గా నటించిన లైగర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా కనిపించబోతున్నారు. ఇప్పుటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నమోదు అయ్యాయి. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి భారీ బజ్ … Read more

Join our WhatsApp Channel