Bandla Ganesh : తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు.. విజయ్ దేవరకొండకు బండ్ల గణేశ్ దిమ్మతిరిగే కౌంటర్..!
Bandla Ganesh : బండ్ల గణేశ్.. ఈ పేరు వింటే చాలు.. అదో సంచలనం.. బండ్లన్న మాటలు తూటాల్లా పేలుతుంటాయి. ఆయన మాటలకు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే.. ముక్కు సూటిగా ఏదైనా సరే కుండలు బద్దలు కొట్టి చెప్పేస్తాడు. తనకు అనిపించింది ముఖం మీదనే చెప్పేస్తుంటాడు. బండ్ల గణేశ్ ఏం మాట్లాడినా సెన్సేషనే.. ఆయన మాటకు ట్విట్ కు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన ఏం మాట్లాడిన అదో పెద్ద హట్ టాపిక్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు … Read more