వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Vijay Devarakonda : విజయ్ కామెంట్లకు అర్ధం.. జనగణమణ ఆగిపోయిందనేనా?

Vijay Devarakonda : టాలీవుడ్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఆయన నటించిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన సక్కెస్ సాధించలేకపోయింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు పూరీ జగన్నాథ్. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజో నెగెటివ్ టాక్ ... Read more

By Vinod Kumar

Published on: September 13, 2022 11:00 AM

Updated on: September 13, 2022 2:33 PM

Vijay debvarakonda interesting comments on janagana movie

---Advertisement---

Vijay Devarakonda : టాలీవుడ్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఆయన నటించిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన సక్కెస్ సాధించలేకపోయింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు పూరీ జగన్నాథ్. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజో నెగెటివ్ టాక్ వచ్చింది.

Vijay debvarakonda interesting comments on janagana movie
Vijay debvarakonda interesting comments on janagana movie

అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో డిజాస్టర్ గా టాక్ తెచ్చుకుంది. పూరి, విజయ్ డ్రీమ్ ప్రాజెక్టు జనగణమణ కూడా ఆగిపోయింది. లైగర్ ఫెయిల్యూర్ తో నిర్మాతలు ఆ సినిమాకు ఎక్కువగా ఖర్చు పెట్టలేమని చేతులెత్తేశారట. దీంతో ఇప్పుడు ముంబైలో పూరీ ఉంటున్న ఫ్లాట్ ను ఖాళీ చేస్తున్నాడని సమాచారం. అయితే లైగర్ విడుదలకు ముందే జనగణమణ సినిమా తన కలల ప్రాజెక్టని తెలిపినట్లు సమాచారం.
ఈ సినిమాకు సంబంధించి చిన్న షెడ్యూల్ ను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. మరి ఈ సినిమా నిజంగానే ఆగిపోయిందా, మళ్లీ పట్టాలెక్కబోతుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

Read Also :  Vijay devarakonda : రౌడీ బాయ్ కు రింగ్ తొడిగిన అమ్మాయి.. వీడియో వైరల్!

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel