Vijay Devarakonda : విజయ్ కామెంట్లకు అర్ధం.. జనగణమణ ఆగిపోయిందనేనా?
Vijay Devarakonda : టాలీవుడ్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఆయన నటించిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన సక్కెస్ సాధించలేకపోయింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు పూరీ జగన్నాథ్. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజో నెగెటివ్ టాక్ … Read more