RRR Glimpse: టాలీవుడ్ స్థాయేంటో మరోసారి ప్రపంచానికి చాటే సినిమా
RRR Glimpse: సినిమా తెరకెక్కించడం లేటవుతుందేమో కానీ.. రికార్డులు తిరగరాయడం మాత్రం పక్కా. ఇది దర్శకధీరుడు రాజమౌళిపై అందరికీ ఉన్న అభిప్రాయం. ‘బాహుబలి’తో టాలీవుడ్ స్థాయి ఇదని చాటి చెప్పిన రాజమౌళి, ప్రపంచ సినిమాని టాలీవుడ్ వైపు చూసేలా చేశాడు. ‘బాహుబలి’ తర్వాత ఎటువంటి సినిమా చేస్తాడో అని అంతా అనుకుంటున్న సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రకటించి అందరినీ అబ్బురపరిచాడు. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ అని … Read more